Switch to English

Janasena: ప్చ్ జనసేన.. భీమిలి కూడా చేజారింది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీకి సంబంధించినంతవరకు భీమిలి నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకం.. అన్న భావన నిన్న మొన్నటిదాకా వుండేది. డాక్టర్ సందీప్ పంచకర్ల, భీమిలి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది.

నియోజకవర్గంలో సందీప్ పంచకర్ల చాలా చాలా కష్టపడ్డమాట వాస్తవం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో విశాఖలో పర్యటించినప్పుడు, నానా రకాల కేసులూ ఎదుర్కొన్నారు సందీప్ పంచకర్ల. జనసేన అధినేత మీద కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జరిగిన గలాటాలో అయితే, రక్తం చిందించారు సందీప్ పంచకర్ల.

మిగతా నియోజకవర్గాల సంగతెలా వున్నా, భీమిలిలో సందీప్ పంచకర్ల పోటీ చేయడం ఖాయం.. గెలిచి, జనసేన తరఫున ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఈ నియోజకవర్గంపై కన్నేశారు.

గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లికి పంపించేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చాలా ప్రయత్నాలు చేసినట్లు కనిపించారు. అయితే, గంటా చివరికి భీమిలి వైపే మొగ్గు చూపారు. దాంతో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది.

అదేంటీ, తీసుకున్నవే తక్కువ నియోజకవర్గాలు.. అందులో భీమిలి లాంటి నియోజకవర్గాన్ని టీడీపీకి జనసేన అధినేత ఎలా వదిలేశారన్న ఆవేదన కొందరు జనసైనికుల్లో వ్యక్తమవుతోంది.
సందీప్ పంచకర్ల మాత్రం, జనసేన అధినేత నిర్ణయమే శిరోధార్యం అంటున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని సుజనా చౌదరికి వదిలేయాల్సి రావడంపైనా జనసైనికుల్లో కొంత ఆందోళన వున్న సంగతి తెలిసిందే. జనసేన నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్, చివరి వరకూ విఫలయత్నం చేశారు.

జనసేన పార్టీ తరఫున బలంగా వాయిస్ వినిపించిన ఇద్దరు నాయకులు పోతిన మహేష్, సందీప్ పంచకర్ల.. అధినేత నిర్ణయాన్ని గౌరవించొచ్చుగాక.. కానీ, ఈ ఇంపాక్ట్ జనసేన మీద గట్టిగానే వుంటుందన్నది నిర్వివాదాంశం. పట్టుమని పాతిక సీట్లు కూడా తీసుకోలేకపోయిన పరిస్థితిని జనసేనాని ఎలా సమర్థించుకుంటారన్న చర్చ తెరపైకొస్తోంది.

అయితే, మారిన రాజకీయ పరిస్థితులు.. పెరిగిపోయిన ఖర్చు.. అన్నిటికీ మించి, వైసీపీని ఎదుర్కొనే క్రమంలో బీజేపీ – టీడీపీతో కలిసి నడవక తప్పని పరిస్థితి.. ఈ కారణాల వల్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన సోదరుడు నాగబాబుకీ సీటు ఇప్పించుకోలేకపోయిన సంగతి తెలిసిందే.

వైసీపీని ఓడించి, కూటమి అధికారంలోకి వస్తే, నామినేటెడ్ పోస్టులు సహా.. స్థానిక ఎన్నికల్లో మూడోవంతు సీట్లు జనసేనకు దక్కుతాయని జనసేనాని గతంలోనే చెప్పారు. సో, ఇప్పుడు సీట్లు రాని నేతలు, అప్పటిదాకా అధినేత మీద నమ్మకంతో సర్దుకుపోవాల్సిందేనన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...