Switch to English

టీజర్‌ రివ్యూ: నాని ‘గ్యాంగ్‌ లీడర్‌’ – పెన్సిల్‌ కథేం!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమా టీజరొచ్చేసింది. ఇందకీ, ఈ టీజర్‌ ఎలా వుంది.? నాని ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీస్‌గా రికార్డులకెక్కిన ‘గ్యాంగ్‌లీడర్‌’ టైటిల్‌ని పెట్టుకున్న నాని, పెన్సిల్‌ కథ.. అంటూ కొత్త కథ విన్పించడమేంటి? ఇలా చాలా సందేహాలున్నాయి. చాలామందికి. ఇంతకీ, ‘గ్యాంగ్‌ లీడర్‌’ సంగతేంటి? టీజర్‌లోకి వెళ్ళిపోదామిక.

నాని అలియాస్‌ పెన్సిల్‌ అలియాస్‌ పార్థసారధి ఓ రివెంజ్‌ రైటర్‌. అద్గదీ అసలు కథ. నాని పెన్‌ నేమ్‌ పెన్సిల్‌ అన్నమాట. పెన్‌ నేమ్‌ పెన్సిల్‌.. ఇక్కడే కొత్తగా మొదలెట్టాడు డైరెక్టర్‌ విక్రమ్‌ కె కుమార్‌. ‘గ్యాంగ్‌ లీడర్‌’ అనగానే, సూపర్బ్‌ మాస్‌ మసాలా పవర్‌ వున్న సినిమా అనుకునేరు! యాక్షన్‌ ఎపిసోడ్స్‌ తాలూకూ బీభత్సం ఇందులో ఏమీ కన్పించడంలేదు. నాని మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ టీజర్‌లో కన్పించింది.

ఓ పెన్సిల్‌ పార్ధసారధి, అతనికి ఐదుగురు ఫిమేల్‌ గ్యాంగ్‌ మెంబర్స్‌.. ఇదీ కథ. ఓ చిన్నారి నుంచి కాటికి కాలు చాపిన ముసలమ్మ వరకు.. మొత్తం ఐదుగురు ‘ఫిమేల్స్‌’ వున్నారు నాని గ్యాంగ్‌లో. వాళ్ళంతా రివెంజ్‌ తీర్చుకోవాలనుకుంటున్నారు. ఎవరన్నది సస్పెన్స్‌. ఇంతకీ, ఆ గ్యాంగ్‌ మెంబర్స్‌ తమ గ్యాంగ్‌ లీడర్‌ని ఏ విషయమై ఒప్పించారు? రివెంజ్‌ రైటర్‌ కథ రాస్తున్నాడా.? లేదంటే, ఫిమేల్‌ గ్యాంగ్‌ తాలూకు రివెంజ్‌ని తీర్చబోతున్నాడా.? ఇదయితే ఇప్పటికి సస్పెన్సే.

ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్‌ ఇందులో ఏంటంటే, మెగాస్టార్‌ చిరంజీవి మాస్క్‌. చిరంజీవి నటించిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ రిఫరెన్స్‌ అనుకోవాలేమో. ఓ పవర్‌ ఫుల్‌ సాంగ్‌ తాలూకు చిన్న బిట్‌ని కూడా టీజర్‌లో పొందుపరిచారు. నాని మార్కు ఫ్రస్ట్రేషన్‌.. సీనియర్‌ నటి లక్ష్మి ఎక్స్‌ప్రెషన్స్‌.. మిగతా గ్యాంగ్‌ సభ్యుల బాడీ లాంగ్వేజ్‌.. ఇవన్నీ టీజర్‌కి హైలైట్స్‌గా చెప్పొచ్చు.

సినిమాటోగ్రఫీ డిఫరెంట్‌ టోన్‌లో కన్పిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయింది. ఆర్‌ఎక్స్‌100 ఫేమ్‌ కార్తికేయ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కన్పించనున్న విషయం విదితమే. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ తాలూకు మేకింగ్‌ వాల్యూస్‌ టీజర్‌లోనే స్పష్టంగా కన్పించాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...