Switch to English

Sreeleela: కుర్రకారు గుండెల్లో కొత్త గుబులు.. శ్రీలీల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

Sreeleela: సినిమాల్లో ఒక్క విజయం కెరీర్ ను మలుపు తిప్పుతుంది. హీరోయిన్స్ ఓ సినిమాలో ఆకట్టుకుంటే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే. గతంలో టాప్ హీరోయిన్లుగా వెలిగిన ఎందరో ఇలా వెలిగిన వారే. ఇప్పుడు వారి సరసన చేరిన టాలీవుడ్ హాట్ సెన్సేషన్ శ్రీలీల (Sreeleela).. అందంతో ఆకర్షణ.. నటనలో చురుకుదనం.. డ్యాన్స్ లో టాలెంట్ ఆమె సొంతం. చేసింది మూడు సినిమాలే అయినా ప్రస్తుతం ఆమె పేరు టాలీవుడ్ లో మోగిపోతోంది. స్టార్ హీరోల పక్కన ఆప్షన్ గా మారుతోంది. స్టార్ హీరోలతో జోడీ కోసం నిర్మాత, దర్శకులు ట్రై చేస్తున్నారు.

Sreeleela: కుర్రకారు గుండెల్లో కొత్త గుబులు.. శ్రీలీల

పెళ్లిసందడితో హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల సినిమాకు సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా పాటల్లో ఆమె చూపిన గ్రేస్ ప్రేక్షకుల్ని, ఇండస్ట్రీని ఆకట్టుకుంది. ఫేస్ లో చార్మ్, డ్యాన్స్ మూమెంట్స్ కొత్తగా అనిపించాయి. అయితే.. సినిమా ఫెయిల్ అవడంతో ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోయినా.. పరిశ్రమ దృష్టిని ఆకర్షించడంతో రవితేజ ధమాకాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా రవితేజ కెరీర్లోనే తొలి 100కోట్ల మూవీగా బ్లాక్ బస్టర్ అయింది. అయితే.. ప్రేక్షకులందరి చూపు తనవైపు తిప్పుకునేలా ఆకట్టుకుంది శ్రీలీల. దీంతో టాలీవుడ్ కి దొరికిన మరో బబ్లీ గర్ల్ గా కనిపించి యూత్ ని ఫిదా చేసేసింది. కుర్రకారు గుండెల్లో కొత్త గుబులు శ్రీలీల ఇప్పుడు శ్రీ లీల హవా నడుస్తోంది

Sreeleela: కుర్రకారు గుండెల్లో కొత్త గుబులు.. శ్రీలీల

ప్రస్తుతం ఆమె హవా జెట్ స్పీడులో ఉంది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ సినిమాల్లో అవకాశాలతో మరో సినిమాకు ఇప్పట్లో కాల్షీట్స్ అడ్జస్ట్ చేయలేని స్టేజ్ లో ఉంది. వర్షంలో త్రిష, పోకిరితో ఇలియానా, ఏ మాయ చేసావేతో సమంత, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో రకుల్.. ఎలా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారో ప్రస్తుతం శ్రీలీల అదే రేంజ్ లో ఉంది. పై సినిమాలు ఫలితాలు ఎలా ఉన్నా స్టార్ హీరోలతో సినిమాలు కాబట్టి ఆమె రీచ్ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ కి బంగారు కోడి పెట్ట.. అంతే.

9 COMMENTS

  1. Наша бригада опытных мастеров проштудирована подать вам новаторские методы, которые не только ассигнуруют надежную покров от мороза, но и подарят вашему зданию трендовый вид.
    Мы деятельны с современными материалами, ассигнуруя долгий срок эксплуатации и блестящие результаты. Изолирование фасада – это не только экономия ресурсов на обогреве, но и забота о природной среде. Энергосберегающие инновации, какие мы претворяем в жизнь, способствуют не только жилищу, но и поддержанию природы.
    Самое важное: [url=https://ppu-prof.ru/]Утепление дома снаружи цена москва[/url] у нас открывается всего от 1250 рублей за квадратный метр! Это бюджетное решение, которое превратит ваш резиденцию в реальный уютный уголок с минимальными затратами.
    Наши проекты – это не исключительно изоляция, это составление поля, в котором все деталь выражает ваш собственный манеру. Мы возьмем во внимание все твои желания, чтобы сделать ваш дом еще дополнительно дружелюбным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]веб-сайте компании[/url]
    Не откладывайте занятия о своем ларце на потом! Обращайтесь к экспертам, и мы сделаем ваш обиталище не только теплее, но и стильнее. Заинтересовались? Подробнее о наших работах вы можете узнать на веб-сайте. Добро пожаловать в пространство спокойствия и качественного исполнения.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...