Switch to English

కేటీఆర్ దత్తత తీసుకోవడం వల్లే కొడంగల్ కి తుప్పు పట్టింది: రేవంత్ రెడ్డి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,387FansLike
57,764FollowersFollow

‘టీఆర్ఎస్ పాలనలో వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గానికి తుప్పు పట్టింది. కేటీఆర్ దత్తత తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి. నాలుగేళ్లలో అక్కడేం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పటికీ ఎందుకు పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టుకు టీఆర్ఎస్ కు సంబంధం లేదు. అన్నీ కాంగ్రెస్ పాలనలో నిర్మించినవే. నియోజకవర్గానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా ఉపయోగం లేదు. కొడంగల్ అభివృద్ధికి నిధులు ఇచ్చేవరకూ ఎమ్మెల్యే ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. అసెంబ్లీలో నిర్ధిష్టమైన ప్రకటన చేయాలి’.

‘తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం నడుస్తోంది. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత, బీఎల్ సంతోష్ ను ఎందుకు అరెస్టు చేయట్లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను దెబ్బ తీసే కుట్రలు జరుగుతున్నాయి. ఇందుకు బీజేపీ-టీఆర్ఎస్ కలిసి కుట్రలకు పాల్పడుతున్నాయి’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Bunny Vas birthday special: సినిమాపై ప్రేమ, ఇష్టం.. అదే నిర్మాత...

Bunny Vas: సినిమాపై ప్రేమ.. ఇష్టం.. ఆయన్ను ప్రేక్షకుడి నుంచి డిస్ట్రిబ్యూటర్ ను చేసింది. మెగాస్టార్ చిరంజీవిపై అభిమానం ఆయన్ను సినీ పరిశ్రమ వైపు నడిపించింది....

Prabhas : ‘కల్కి’ కోసం చంద్రబాబు వద్దకు టీం..!

Prabhas : ప్రభాస్ హీరోగా దీపికా పదుకునే, దిశా పటానీ హీరోయిన్‌ లుగా అమితాబచ్చన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా విడుదలకు...

Pawan Kalyan : పవన్ మీద ఆశలు వదిలేసినట్లేనా…?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆ మధ్య వరుసగా నాలుగు అయిదు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. అందులో ఒకటి రెండు సినిమాలను పూర్తి చేశాడు....

Prabhas : ‘కల్కి’ ట్రైలర్‌ కి ఫ్యాన్స్‌ రియాక్షన్‌

Prabhas : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే....

Ram Charan: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్ కు ఆహ్వానం

Ram Charan: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena)-టీడీపీ (Tdp)-బీజేపీ (Bjp) అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది....

రాజకీయం

పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ భయపడింది ఇందుకే.!

గడప గడపకీ వెళ్ళాం.. కానీ, ప్రజల్లో ఇంత వ్యతిరేకత కనిపించలేదు.. అంటూ వైసీపీ నేతలు, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద వాపోయారట.. తాజా ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో.! ‘పోస్టుమార్టమ్’ చేయడం...

Chiranjeevi: ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్.. చిరంజీవిని ఆహ్వానించిన చంద్రబాబు

Chiranjeevi: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. రేపు (జూన్ 12) గన్నవరంలోని ఐటీ పార్కుల్లో...

ఈవీఎం హ్యాకింగ్‌ కాదు, వైసీపీ ‘మైండ్ ట్యాంపరింగ్’.!

‘మేం వైసీపీకే ఓట్లేశాం.. మా ఓట్లు ఏమైపోయాయ్.?’ అంటూ సోషల్ మీడియా వేదికగా, వైసీపీ వికృత ప్రచారానికి తెరలేపింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో సంబంధం లేని వ్యక్తుల ఫొటోలు పెడుతూ, ఏపీ ఓటర్లుగా...

Delhi Police: ‘అది చిరుతపులి కాదు..’ ఢిల్లీ పోలీసులు ఏమన్నారంటే..

Delhi Police: రాజధాని ఢిల్లీ (Delhi)లోని రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) లో ఆదివారం జరిగిన కేంద్ర కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ జంతువులాంటి ఆకారం కనిపించిన సంగతి తెలిసిందే....

రాజధాని అమరావతిలో.! ఈసారి ఆ ‘తప్పు’ జరగకూడదు.!

ప్రభుత్వాలు మారితే, రాజధాని మారిపోతుందా.? ఈ చర్చకు ఇకపై ఆస్కారం వుండకూడదు.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఖచ్చితంగా వుండి తీరాలి. గతంలో రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయించిన, రాజధాని అమరావతి.. భవిష్యత్తులోనూ రాజధానిగానే...

ఎక్కువ చదివినవి

Mokshagna : ఇప్పుడైనా మోక్షజ్ఞ రావాల్సిందే..!

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాదిలో కూడా ఉండే అవకాశాలు లేవు అని తేలిపోయింది. గత మూడు...

‘మ్యాన్ ఆఫ్ ది ఎలెక్షన్ ’ పవన్ కళ్యాణ్.!

సాక్షి మీడియా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాధించిన విజయాన్ని ‘ప్రత్యేకంగా’ గుర్తించింది. సాక్షి పత్రికలో జనసేన పార్టీ గెలుపుకి సంబంధించిన వార్తని ప్రచురించడంలో ‘మమ’ అనిపించేసిన వైసీపీ, సాక్షి న్యూస్ ఛానల్‌లో...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 10 జూన్ 2024

పంచాంగం తేదీ 10- 06-2024, సోమవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:33 గంటలకు తిథి: శుక్ల చవితి సా 4.33 వరకు,...

Pawan Kalyan : పవన్ మీద ఆశలు వదిలేసినట్లేనా…?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆ మధ్య వరుసగా నాలుగు అయిదు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. అందులో ఒకటి రెండు సినిమాలను పూర్తి చేశాడు. ఇంకా హరి హర వీరమల్లు, ఓజీ...

సినిమానా.? రాజకీయమా.? అకిరానందన్ చూపు ఎటువైపు.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు, జూనియర్ పవర్ స్టార్ అవుతాడు.! ఇది సహజంగానే వినిపించే మాటే.! కానీ, ‘నా కుమారుడిని జూనియర్ పవర్ స్టార్ అనొద్దు. అది కళ్యాణ్ గారికీ ఇష్టం...