సూపర్ స్టార్ కృష్ణ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే…
శ్వాసకు సంబంధించిన సమస్య తలెత్తడంతో సూపర్ స్టార్ కృష్ణను ఆదివారం ఆస్పత్రిలో చేర్చారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆయనకు ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. అయితే కంగారు పడాల్సిన పనిలేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు సినీ నటుడు నరేష్.
24 గంటలు ఆబ్సెర్వేషన్ లో ఉంచిన తర్వాత ఆయనను డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన వయసు 79 సంవత్సరాలు.
13726 753346An fascinating discussion could be worth comment. I feel you ought to write on this subject, it may well definitely be a taboo subject but normally individuals are not enough to dicuss on such topics. To a higher. Cheers 855739
77644 296750There will be several completely different portions about the LA Weight reduction eating program and one is truly important. Begin stage is your actually truly of these extra load. weight loss 398209
368987 67390Spot on with this write-up, I truly believe this web site needs significantly a lot more consideration. Ill probably be again to read considerably much more, thanks for that information. 640427
803908 467839Amazing blog! Is your theme custom made or did you download it from somewhere? A theme like yours with a few simple adjustements would really make my blog stand out. Please let me know where you got your theme. Thanks a lot 823442