Switch to English

నారాయణ అరెస్ట్, బెయిల్ కథ: వైసీపీ ఏం సాధించింది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణను అరెస్టు చేశామన్న ‘శునకానందం’ తప్ప, వైసీపీకి ఏం లాభం చేకూరింది.? నాటకీయ పరిణామాల మధ్య కిడ్నాప్ తరహాలో మాజీ మంత్రి నారాయణను హైద్రాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

విద్యా వ్యాపారంలో డక్కామక్కీలు తినేసిన నారాయణ, రాజకీయాల్లోనూ చాలా చాలా చూసేశారు. పదో తరగతి ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో అరెస్టయ్యే పరిస్థితి వస్తుందా.? వస్తే ఏం చేయాలి.? ఆయన కనీసపాటి ఆలోచన చేయకుండా వుంటారా.? ఆ విషయం వైసీపీ అధిష్టనం అంచనా వేయకుండా వుంటుందా.? ఆ సంగతి కాస్సేపు పక్కన పెడదాం.

ఇంతకీ, ఈ మొత్తం వ్యవహారంలో పోలీసు శాఖ పని తీరు ఏంటి.? అన్నదానిపై సాధారణ ప్రజానీకంలో చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకుల అరెస్టు, జైలు, బెయిలు.. ఇవన్నీ సర్వసాధారణమైన విషయాలే. చాలా కేసుల్లో రాజకీయ నాయకులు చాలా చాలా తేలిగ్గా తప్పించుకుంటారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఒకే ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతోంది. నారాయణ మీద కేసుల పేరుతో ఆయనకు అనూహ్యమైన పబ్లిసిటీ వచ్చిపడింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక, నారాయణ పేరు పెద్దగా రాజకీయాల్లో వినిపించలేదు. ఇప్పడాయన పేరుకి బోల్డంత పాపులారిటీ వచ్చింది.. అది నెగెటివ్‌గానా.? పాజిటివ్‌గానా.? అన్నది వేరే చర్చ.

సో, వచ్చే ఎన్నికల్లో నారాయణ తిరిగి పోటీ చేయడానికి తగినంత బ్యాక్‌గ్రౌండ్ అయితే వైసీపీ పక్కాగా సెట్ చేసినట్లే భావించాలి. మంత్రిగా వున్న సమయంలోనే, విద్యా సంస్థల వ్యవహారాల్ని తాను చూసుకోవడంలేదనీ, దానికి దూరంగా వున్నాననీ నారాయణ ప్రకటించారు.

మరెలా, నారాయణ విద్యా సంస్థ అధినేతగా ఆయన్ని చూపిస్తూ, కేసు పెట్టగలిగినట్టు.? అరెస్టు చేసినట్టు.? మెజిస్ట్రేట్ ముందు మాజీ మంత్రి నారాయణను హాజరు పరిచాక, పెద్దగా నారాయణ తరఫు న్యాయవాదులు కష్టపడకుండానే తమ క్లయింటుకి బెయిల్ తెచ్చుకోగలిగారు.

నిజానికి, నారాయణ అరెస్టు గొప్ప విషయమేమీ కాదనీ, ఆయన తేలిగ్గానే బెయిల్ పొందుతారని చాలామంది అనుకున్నారు. అదే జరిగింది కూడా. అక్కడికేదో తాము ఘనకార్యం చేసేసినట్టు వైసీపీ శ్రేణులే అనవసర సంబరాలు చేసుకున్నాయి. ఏకంగా నారాయణకు పదేళ్ళ జైలు శిక్ష పడే అవకాశముందంటూ వైసీపీ భజన బ్యాచ్, మీడియా ద్వారా ప్రచారం చేయడం కొసమెరుపు.

10 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....