Switch to English

స్కూల్‌లో దాక్కున్న వైసీపీ ఎమ్మెల్యే: శాంతి, భద్రత.! వీళ్ళెక్కడ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

వైసీపీ ఎమ్మెల్యే స్కూల్‌లో దాక్కున్నారు. ఓ పరామర్శకు వెళితే, గ్రామస్తులు ఆయన్ని తరిమికొట్టారు. ఏలూరు జిల్లాలో జరిగింది ఘటన. సదరు ఎమ్మెల్యే పేరు తలారి వెంకట్రావు. ఆయన అనుచరుడు హత్యకు గురయ్యారు. హత్య చేసింది కూడా తలారి వెంకట్రావేనన్నది బాధిత కుటుంబంతోపాటు వైసీపీ శ్రేణులు చేస్తున్న ఆరోపణ.

‘గ్రామంలో వర్గాల్ని పెంచి పోషించారు.. ఒకరి మీదకు ఇంకొకర్ని ఉసిగొల్పారు.. ఈ హత్యకు కారణం మీరే..’ అంటూ గ్రామస్థులు ఏకమై, ఎమ్మెల్యేను నిలదీశారు. బాధిత వర్గం, ఎమ్మెల్యే మీద దాడికి దిగింది. దాంతో బతుకు జీవుడా.. అంటూ ఎమ్మెల్యే పారిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఓ స్కూల్‌లో ఆయన దాక్కున్నారు. అదనపు భద్రతా బలగాలు ఆయన్ని కాపాడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయట.

వావ్.! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి, భద్రత.. అదుర్స్ కదూ.! వాళ్ళెవరు.? అనడక్కండి.. ఇది శాంతి భద్రతల వ్యవహారం. హోం శాఖ మంత్రి ఏం చేస్తున్నారని అడక్కండి.. ఇప్పుడామె, శాఖా పరమైన వివరాల గురించి పరిశోధన చేయాల్సి వస్తుంది.

‘సరదాగా, బాధితుడు తన పీక తానే కోసేసుకున్నాడు.. ఎమ్మెల్యే దాగుడు మూతలాడారు.. ఇందులో పెద్ద విషయమేమీ లేదు..’ అంటూ బులుగు రాజ్యాంగం ప్రకారం ఓ కట్టు కథ తెరపైకి వచ్చే అవకాశమూ లేకపోలేదు. ఎందుకంటే, ఏపీలో ఎక్కడ ఏ ఘటన జరిగినా.. దానికి తనదైన స్టయిల్లో బులుగు కవరింగ్ ఇవ్వడం వైసీపీ నేతలకే సాధ్యం. అధికారులూ అదే పంథాలో వ్యవహరిస్తున్నారాయె.

ఓ ఎమ్మెల్యే.. హత్య జరిగాక బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే, పోలీసులు ఆయనకు రక్షణ ఇవ్వలేకపోవడమా.? ఎమ్మెల్యే అనుచరులేమయ్యారు.? ఓ ఎమ్మెల్యేకి రక్షణ లేని పరిస్థితి వుందంటే.. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

వ్యవస్థలెలా నిర్వీర్యమైపోయాయో చెప్పడానికి, హత్య కేసులో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళిన ఎమ్మెల్యే, ప్రాణ భయంతో స్కూళ్ళో దాక్కోవడమే నిదర్శనం.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....