Switch to English

బీజేపీకి గుడ్‌బై చెప్పనున్న ఆ ముఖ్య నేతలెవరంటే.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో సున్నా చుట్టేసింది బీజేపీ. ఇటీవలి ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. 2014లో కాంగ్రెస్‌, ఇప్పుడు బీజేపీ. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తిరస్కరణకు గురైన ఈ రెండు పార్టీలూ, సమీప భవిష్యత్తులో పుంజుకునే అవకాశాల్లేవు. కానీ, కేంద్రంలో తమకున్న అధికారాన్ని చూసుకుని, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అలజడి సృష్టించాలని కొందరు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో ఒకరిద్దరు టీడీపీ నేతలపై బీజేపీ పెద్దలు గాలమేశారు కూడా. అయితే, ఇక్కడే వ్యవహారం రివర్స్‌ అయ్యేలా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ పరిస్థితేంటో, గ్రౌండ్‌ లెవల్లో చూసిన ఏపీ బీజేపీ నేతలు ఎక్కువ కాలం బీజేపీ జెండా పట్టుకుని తిరగలేం అనే భావనకు వచ్చేశారట. అలాంటి వారిలో దాదాపు అరడజను మంది ముఖ్య నేతలు అతి త్వరలో బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారనీ సమాచారమ్‌.

టీడీపీ, బీజేపీ విడిపోయాక కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఏ బీజేపీ నేతకీ కేంద్రమంత్రి పదవి దక్కలేదు. ఈ మధ్యనే తెలంగాణాకు చెందిన కిషన్‌ రెడ్డికి కేంద్రమంత్రి పదవి ఇచ్చారు నరేంద్రమోడీ. దాంతో బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌పై ఉన్న చిత్తశుద్ది, ఏపీ బీజేపీ నేతలకు అర్ధమైపోయింది. ఇంకా బీజేపీని పట్టుకుని వేలాడడం వల్ల ప్రయోజనం లేదన్న నిర్ధారణకు వచ్చేసిన ఏపీ బీజేపీ నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు.

మెజార్టీ బీజేపీ నేతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తుంటే, ముగ్గురు బీజేపీ ముఖ్య నేతలు అనూహ్యంగా టీడీపీ వైపు దృష్టి సారించారట. ఆ ముగ్గురిలో ఒకరు బీజేపీ తరపున ఏపీలో ఉన్నత బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి కావడం గమనార్హం. కేవలం నాలుగైదు వారాల్లోనే బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని రీతిలో షాక్‌ తగలబోతోందట. ఆ షాక్‌కి సంబంధించి పూర్తి వివరాలు కొద్ది రోజుల్లోనే తెలుస్తాయి.

కొసమెరుపు ఏంటంటే, తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే బీజేపీకి చెందిన ఓ ముఖ్యనేత వైసీపీలోకి చేరేందుకు మంతనాలు ప్రారంభించడం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...