Switch to English

బర్త్ డే స్పెషల్: ‘రామ్ చరణ్’ రాజసం.. చిరంజీవికి పుత్రోత్సాహం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘కొడుకు పుట్టినప్పుడు కాదు.. ఆ కొడుకు ప్రయోజకుడైనప్పుడు తండ్రికి నిజమైన ఆనందం’ ఓ నానుడి. దీనిని నిజం చేసుకున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. తన కొడుకు, నట వారసుడు రామ్ చరణ్ తేజ్ తెలుగు సినిమాల్లో ఇప్పుడో స్టార్ హీరో. తండ్రి వారసత్వాన్ని తెలుగు సినిమాపై ఘనంగా చాటిన యువ హీరో. ప్రస్తుతం తాను ఒక హీరోగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయిన ఆనందంలో ఉన్నాడు.. తండ్రికి, మెగా అభిమానులకు చెప్పలేనంత ఆనందాన్నిచ్చాడు. నేడు (మార్చి 27) రామ్ చరణ్ పుట్టినరోజు.

తెలుగు సినిమాను నెంబర్ వన్ హీరోగా ఏలిన మెగాస్టార్ చిరంజీవి కొడుకు హీరోగా వస్తున్నాడంటే అంచనాలు ఆకాశాన్నంటడం సహజం. తండ్రి పేరు ప్రఖ్యాతులను మోసుకుంటూ హీరో అయిన రామ్ చరణ్ మొదటి సినిమా ‘చిరుత’తోనే డ్యాన్సులు, ఫైట్లతో చిరంజీవి నట వారసత్వాన్ని ఘనంగా చాటాడు.

బర్త్ డే స్పెషల్: తండ్రికి తగ్గ తనయుడు రామ్ చరణ్

రెండో సినిమా ‘మగధీర’తో దక్షిణ భారతదేశం మొత్తం తన గురించే మాట్లాడుకునేలా చేశాడు. రంగస్థలం సినిమాతో తన నటనా స్థాయిని చాటి చెప్పాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్. 2013లో తుఫాన్ సినిమాపై తన గురించి తీవ్రంగా విమర్శించిన బాలీవుడ్ మీడియానే ఈరోజు వేనోళ్ల కీర్తించేలా చేశాడు. వారసత్వాన్ని కొనసాగించడం చాలా కష్టమైన విషయం. కానీ.. చరణ్ ఈ విషయంలో చిరంజీవి గర్వపడే స్థాయికి చేరుకున్నాడు.

బర్త్ డే స్పెషల్: తండ్రికి తగ్గ తనయుడు రామ్ చరణ్

రంగస్థలం అనుకుంటే.. ఆర్ఆర్ఆర్ లో నటనతో దేశం మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. సినిమాలతోనే కాదు.. వ్యక్తిత్వం, క్రమశిక్షణలో కూడా చిరంజీవి పేరు నిలబెడుతున్నాడు. ఏకంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గెటప్స్ లోనే ఫ్యాన్స్ ను ధియేటర్ కు రప్పించే అభిమానుల్ని సంపాదించుకున్నాడు. డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ, పండగలకు కుటుంబంతో సందడి చేయడం.. ఇవన్నీ చరణ్ లో మరో లక్షణాలు. ప్రస్తుతం ఆచార్యలో తండ్రితో ఓ సినిమా, శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. భవిష్యత్తులో రామ్ చరణ్ మరిన్ని సంచలన విజయాలు నమోదు చేసి.. హీరోగా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని బర్త్ డే విశెష్ చెప్తోంది తెలుగు బులెటిన్.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...