Switch to English

రష్యాపై యుద్ధానికి 98 ఏళ్ల బామ్మ సై..! ఉక్రెయిన్ సైన్యానికి దరఖాస్తు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఉక్రెయిన్ పై రష్యా దాడులు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. దాడుల్లో భాగంగా ఉక్రెయిన్ లోని పశ్చిమ ఇవానో-ఫ్రాంకివ్స్క్ లోని ఓ భూగర్భ ఆయుధాగారంపై అధునాతనమైన కింజాల్ హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించింది. ఇందులో క్షిపణులు, బాంబులు ఉన్నట్టు రష్యా వెల్లడించింది.

ఇప్పటికే యుద్ధంలో రష్యాకు చెందిన 15వేల మందిని మట్టుబెట్టామని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈసారి మైఖలైవ్-ఖెర్సాన్ నగరాల వద్ద సమీప విమానాశ్రయంపై జరిగిన దాడుల్లో రష్యా లెఫ్ట్ నెంట్ జనరల్ ను మట్టుబెట్టామని ప్రకటించింది. యుద్ధం ముగించేందుకు శాంతి చర్చలే శరణ్యమని.. లేదంటే జరిగిన నష్టం పూడ్చుకునేందుకు రష్యాకు తరాలు పడుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఓ వీడియో సందేశంలో తెలిపారు.

మరోవైపు.. రష్యాపై యుద్ధంలో పాల్గొనేందుకు 98ఏళ్ల వృద్ధురాలు ముందుకు రావడం చర్చనీయాంశమైంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలపై పోరాడిన మాజీ సైనికురాలు ఓల్హా త్వెర్దోక్లిబోవా సైన్యానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నో యుద్ధ పతకాలను ఆమె గెలుచుకున్నారు. అయితే.. సైన్యం ఆమె దరఖాస్తును తిరస్కరించింది.

6 COMMENTS

  1. Забота о обители – это забота о удобстве. Утепление наружных стен – это не только стильный внешний вид, но и обеспечение сохранения тепла в вашем уголке спокойствия. Профессионалы, наша команда профессионалов, предлагаем вам превратить ваш дом в прекрасное место для жизни.
    Наши дизайнерские решения – это не просто тепловая обработка, это творческий подход к каждому деталю. Мы нацелены на идеальному балансу между изысканностью и эффективностью, чтобы ваш уголок стал не только комфортным, но и очаровательным.
    И самое важное – приемлемая цена! Мы уверены, что качественные услуги не должны быть неподъемными по цене. [url=https://ppu-prof.ru/]Утепление здания снаружи цена[/url] начинается всего от 1250 руб/кв. метр.
    Современные технологии и высококачественные материалы позволяют нам создавать тепловую обработку, которая обеспечивает долговечность и надежность. Позабудьте о проблеме холодных стен и избегайте дополнительных расходов на отопление – наше утепление станет вашим надежным защитником от холода.
    Подробнее на [url=https://ppu-prof.ru/]https://ppu-prof.ru[/url]
    Не откладывайте на потом заботу о комфорте своего дома. Обращайтесь к специалистам, и ваш уголок станет настоящим художественным произведением, которое подарит вам тепло и уют. Вместе мы создадим комфортабельное жилье, где вам будет по-настоящему комфортно!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నటి హేమ (Hema)...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...