Switch to English

ప్యాకేజీ పేరుతో జనసేనానిపై ‘చేతకాని’ మాటలు ఇంకెన్నాళ్ళు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలించడమేంటి.? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే, దానికి సమాధానం చెప్పలేక, ‘ప్యాకేజీని పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ బల ప్రదర్శనకు దిగాడు’ అంటాడో వెల్లుల్లిపాయ్.! 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నాం.. అని పవన్ కళ్యాణ్ నినదిస్తే, ‘టీడీపీతో కలిసిపోతాడట..’ అంటూ పెడార్ధాలు తీస్తాడో ‘రాంబో’. హోదాపై కేంద్రాన్ని నిలదీయొచ్చుగా.. అని ఉచిత సలహా ఇస్తాడో బోడిలింగం.!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ నేతలకు మతి వుండే మాట్లాడుతున్నారా.? మతి కోల్పోయి మాట్లాడుతున్నారా.? అన్నది అర్థం కాకుండా తయారైంది. మూడు రాజధానులన్నారు.. అందులో అమరావతి కూడా వుంటుందన్నారు. మరి, ఆ అమరావతిని అభివృద్ధి చేయడానికి ఏంటి జాడ్యం.? అన్న ప్రశ్నకు వెల్లుల్లిపాయో, రాబోనో, బోడిలింగమో సమాధానం చెప్పాలి కదా.? పోనీ, ఆ బంతి చామంతి అయినా సమాధానం చెప్పడానికి ముందుకు రావాలి కదా.?

నోరు విప్పితే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ ప్రస్తావన తేవాలి.. లేదంటే, ప్యాకేజీ అంటూ పాచిపోయిన మాటలు మాట్లాడాలి. టీడీపీనీ, జనసేననూ ఒకే గాటన కట్టేయాలి. అంతకు మించి వైసీపీ నేతల వద్ద ఇంకో ఆప్షన్ లేదు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి.

వైసీపీలాగానో, మరో పార్టీ లాగానో రాజకీయాలు చేయాలంటే, జనాన్ని దోచుకోవాలనే ఆలోచన వుండాలి. కానీ, మార్పు దిశగా రాజకీయాల్లో ముందడుగు వేయాలంటే, జనసేనలా కష్టపడాలి.. అందుకోసం సమయం పడుతుంది. క్వార్టర్ బాటిల్ మద్యం, బిర్యానీ ప్యాకెట్, ఓ ఐదొందలో వెయ్యో రోజు కూలీ ఇచ్చి.. వాళ్ళని కార్యకర్తలుగా చూపించడమెంత పని.? కానీ, జనసైనికులంటూ పార్టీ కార్యకర్తల్ని చూపించాలంటే, అలాంటి కార్యకర్తల్ని తయారు చేయడం కష్టం. దానికి సమయం ఖచ్చితంగా పడుతుంది.

బాబాయ్ దారుణ హత్యకు గురైతే, అది గొడ్డలి పోటు అని అందరికీ అర్థమవుతున్నా గుండెపోటుగా మభ్యపెట్టేందుకు ప్రయత్నించేవారు జనసేన రాజకీయాన్ని ప్యాకేజీగా కాక ఇంకెలా మాట్లాడతారు.? వాళ్ళకు అంత ఆలోచన, సంస్కారమెక్కడిది.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...