Switch to English

బులుగు విషం: జనసేనపై మళ్ళీ మళ్ళీ అదే ఏడుపు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

2019 ఎన్నికల్లో తెరవెనుకా తెలంగాణ రాష్ట్ర సమితి సహకారాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవచ్చు.. అందులో ఎలాంటి ‘నేరం’ కనిపించదు బులుగు మీడియాకి. రాజకీయాల్లో ఎవరైనా, ఎవరితో అయినా కలవొచ్చు. ఇందులో తప్పు పట్టడానికేమీ లేదు.

కానీ, జనసేన దగ్గరకు వచ్చేసరికి అదో పెద్ద నేరం అయిపోతుంటుంది. బీజేపీ – వైసీపీ తెరవెనుకాల నడుపుతున్న లాలూచీ బహిరంగ రహస్యం. టీడీపీని అవసరమైనప్పుడల్లా వైసీపీ ఆదుకున్నా అది తప్పులా కనిపించదు బులుగు మీడియాకి.

‘భీమ్లానాయక్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హాజరు కానుండడంపై బులుగు మీడియా అలాగే పచ్చ మీడియా షరామామూలుగానే గగ్గోలు పెట్టేస్తోంది తమ విషపు రాతలతో.

మెగా కుటుంబంతో కేటీయార్‌కి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ మాటకొస్తే, తెలుగు సినీ పరిశ్రమతో కేటీయార్‌కి వున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఆయా సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో కేటీయార్ పాల్గొనడం జరుగుతుంటుంది.

ఇక, ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ఎవర్ని ముఖ్య అతిథిగా పిలవాలనే విషయమై నిర్మాణ సంస్థలకీ కొన్ని ప్రయారిటీస్ వుంటాయి. సినిమా ఫంక్షన్‌కి టీఆర్ఎస్ నేతల్ని ఆహ్వానించారు గనుక, పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారనడం భావదారిద్ర్యానికి నిదర్శనం.

‘బీజేపీకి వెన్నుపోటు పొడిచి, టీఆర్ఎస్‌తో జతకట్టనున్న పవన్ కళ్యాణ్..’ అంటూ వెకిలి రాతలు షురూ అయ్యాయంటే, పవన్ కళ్యాణ్ పట్ల భయంతో కూడిన ఆందోళన ఏ స్థాయిలో బులుగు మీడియాకి వుందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో బీజేపీ – జనసేన మధ్య సత్సంబంధాల్లేవు. పలు సందర్భాల్లో అది నిరూపితమయ్యింది కూడా. అయినా, ఇది సినిమా వేడుక వ్యవహారం, దీనికి రాజకీయంతో ముడిపెట్టడం ఎంతవరకు సబబు.?

ఒకవేళ టీఆర్ఎస్ – జనసేన కలిస్తే.. అదేమన్నా పెద్ద నేరమా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...