Switch to English

రాశి ఫలాలు: సోమవారం 08 నవంబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు కార్తిక మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.6:05
సూర్యాస్తమయం: సా‌.5:23
తిథి: కార్తీక శుద్ధ చవితి రా.-6:12 నిమిషముల వరకు తదుపరి కార్తీక శుద్ధ పంచమి
సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం)
నక్షత్రము: ‌మూల రా.12:20 వరకు తదుపరి పూర్వాషాఢ
కరణం: వనిజ ఉ.7:24 వరకు
యోగం: సుకర్మ రా.9:19 వరకు తదుపరి ధృతి
వర్జ్యం: ఉ.9:27 నుండి 10:56 వరకు తదుపరి రా.10:51 నుండి 12:20 వరకు
దుర్ముహూర్తం: మ.12:07 నుండి 12:52 వరకు తదుపరి మ‌.2:22 నుండి 3:07 వరకు
రాహుకాలం:ఉ.7:30 నుండి 9:00 వరకు
యమగండం: ఉ.10 :30 నుండి 12:00 వరకు
గుళికా కాలం : మ.1:24 నుండి 2:49 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:44 నుండి తె.5:33 వరకు
అమృతఘడియలు:రా. 6:23 నుండి 7:53 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:37 నుండి మ.12:22 వరకు

ఈరోజు. (08-11-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: భూ క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహన సంభందిత వ్యాపారాలు అనుకూలిస్తాయి . వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.ఆర్ధికపురోగతి సాధిస్తారు . ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి.

వృషభం: చేపట్టిన పనులందు ఆటంకములు తప్పవు . బంధు మిత్రులతో వివాదములకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. భాగసౌమ్య వ్యాపారాలలో పెట్టుబడులకు అనుకూలం లేదు . ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.

మిథునం: ఆదాయ మార్గాలు మరింత పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది. వ్యాపారాలు విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి .మొండి బకాయిలు వసూలవుతాయి .బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది . ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

కర్కాటకం: వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది . ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

సింహం: స్థిరస్తి క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు.వృత్తి వ్యాపారాలలొ ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి .కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలొ ఒడిదుడుకులు ఉంటాయి.

కన్య: దీర్ఘకాలిక ఋణాల నుండి కొంత ఊరట లభిస్తుంది .వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగిన సమర్ధవంతంగా నిర్వహిస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి . వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. స్వల్ప ధన లాభ సూచనలున్నాయి

తుల: సోదరులతో స్థిరస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు . నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.ఉద్యోగ పరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి.వ్యాపారములు మందకొడిగా సాగుతాయి.

వృశ్చికం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. సన్నిహితులతో వివాదాలు చికాకు పరుస్తాయి . దూరపు బంధువుల నుండి అందిన కీలక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది . విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.

ధనస్సు: గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంత బంధువులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మకరం: చెయ్యని పనికి ఇతరుల నుండి నిందలు పడవలసి వస్తుంది . చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు . ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి . నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు తప్పవు .ఉద్యోగ విషయంలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

కుంభం: గృహమున వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి . కుటుంబ సభ్యుల నుండి అరుదైన బహుమతులు అందుకుంటారు ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది . ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి .సంతానం విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనం: సంతాన వివాహ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు మరింత మెరుగ్గా రాణిస్తాయి.ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది .ఆప్తుల నుండి శుభ వార్తలు అందుతాయి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....