Switch to English

బిగ్ బాస్ 5: టాప్ 5 తేల్చేసిన విశ్వ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

హౌజ్ నుండి తొమ్మిదో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు. తొమ్మిది వారాలు గడిచాక విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న విశ్వ ఎలిమినేట్ కావడం హౌజ్ మేట్స్ కు షాకింగ్ గానే అనిపించింది. అటు టాస్క్ లు కానీ, ఇటు ఇంటి పనులు కానీ అన్నిట్లో కూడా విశ్వ చాలా ఎఫెక్టివ్ గా ఉండేవాడని హౌజ్ మేట్స్ అభిప్రాయపడ్డాడు. హౌజ్ లో ఇంత చేసినా కానీ ఎలిమినేట్ కావడం ఏంటో అర్ధం కాలేదు కంటెస్టెంట్స్ కు. ఈ విషయమే వారు విశ్వ బయటకు వెళ్లిపోయిన తర్వాత మాట్లాడుకున్నారు.

విశ్వ ఎలిమినేట్ అయ్యాక అందరిలానే చిన్న టాస్క్ ఆడాడు. హౌజ్ లో మిగిలి ఉన్న 10 మంది కంటెస్టెంట్స్ కు ర్యాంకింగ్స్ ఇచ్చాడు. 10 నుండి మొదలుపెట్టి 1 వరకూ ర్యాంకింగ్స్ ఇచ్చాడు. 10వ స్థానంలో ప్రియాంకను ఉంచాడు. హౌజ్ లో ఇద్దరి మధ్య అంత సఖ్యత లేదు, పలుమార్లు గొడవ పడ్డాడు కూడా. ఈ నేపథ్యంలో ఊరికే మాటలు వదలకు అని ప్రియాంకకు లాస్ట్ స్థానం ఇచ్చాడు. 9వ స్థానంలో కాజల్ ను ఉంచాడు. టాస్క్ లలో తనను తాను కోల్పోతోందని తెలిపాడు. 8వ స్థానం జెస్సీకు, 7వ స్థానం ఎన్నీ మాస్టర్ కు ఇచ్చాడు. 6వ ప్లేస్ లో మానస్ ను ఉంచాడు. ఇక కీలకమైన టాప్ 5లో వరసగా సిరి, సన్నీ, షణ్ముఖ్, రవి, శ్రీరామ్ చంద్రలను నిలబెట్టాడు.

శ్రీరామ్ చంద్రకు మొదటి స్థానం ఇస్తూ తనకు తమ్ముడు లేని లోటు శ్రీరామ్ చంద్ర తీర్చాడని, ఎప్పటికీ తన తమ్ముడి స్థానం శ్రీ కు దక్కుతుందని తెలిపాడు. రవి విషయంలో కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు. అనవసరంగా అందరి విషయాల్లో జోక్యం చేసుకోకని చెప్పాడు. ఇక షణ్ముఖ్ కు మంచి మ్యాచురిటీ ఉందని, కానీ ఓడిపోయినప్పుడు హార్ట్ కు తీసుకోవద్దని సూచన చేసాడు. సన్నీ మొత్తంగా కామ్ అయిపోవడం తనకు నచ్చలేదని తెలిపాడు. సిరిని ఫైనల్స్ లో చూడాలని ఉందని చెబుతూ ఐదవ స్థానం ఇచ్చాడు. మరి ఈ ర్యాంకింగ్స్ ప్రకారమే జరుగుతుందా లేదా అన్నది తెలియాలంటే మరో ఐదు వారాలు వేచి చూడాల్సిందే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...