ఏపీ పంచాయితీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. నేడు చివరి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2743 సర్పంచ్ మరియు 22423 వార్డు సభ్యుల ఎన్నిక జరుగుతోంది. నేడు ఉదయం 6.30 గంటలకే పోలింగ్ ప్రారంభం అయ్యింది. తుది దశ ఎన్నికలకు 3299 పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా 554 సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. మిగిలిన చోట ఎన్నిక అనివార్యం అయ్యింది. 13 జిల్లాల్లో 16 రెవిన్యూ డివిజన్లలో గల 161 మండలాల్లో 67,75,226 మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
పంచాయితీ ఎన్నికల్లు ఇప్పటికే ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. ప్రతి చోట కూడా పోలీసు బందో బస్తు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. గత దశల ఎన్నికల సమయంలో జరిగిన హింసను దృష్టిలో పెట్టుకుని పోలీసులు మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. మద్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికలు పూర్తి అవ్వబోతున్నాయి. రాత్రి వరకు ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి. మొత్తానికి ఏపీ పంచాయితీ ఎన్నికలు ముగింపు దశకు రావడంతో హడావుడి మొత్తం సర్థుమనిగింది.
103030 459995Truly instructive and great structure of content material , now thats user friendly (:. 310613
548577 616211Its difficult to get knowledgeable folks on this subject, but the truth is be understood as what happens youre preaching about! Thanks 905477
230770 888821Wow post thanks! We think your articles are great and want far more soon. We adore anything to do with word games/word play. 770867
993770 393312I dont typically comment but I gotta state thanks for the post on this wonderful 1 : D. 815858
505263 353757I needs to spend a while finding out much more or figuring out more. Thanks for wonderful info I used to be on the lookout for this information for my mission. 769585