బుల్లితెర గ్లామరస్ యాంకర్ అనసూయ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ సినిమాల్లో కూడా దూసుకెళుతోంది. తన మనసుకు నచ్చి, తన పాత్ర కొత్తగా ఉంటేనే సినిమాలను ఎంచుకుంటోంది. రంగస్థలం సినిమా తర్వాత అలాంటి పాత్రలు దాదాపు 15 వరకూ తనకు వచ్చాయని, అయితే మళ్ళీ రంగమ్మత్త వంటి పాత్ర చేయడం తనకు ఇష్టం లేదని అనసూయ తేల్చి చెప్పేసింది.
సినిమాల్లో బయటకు కనిపించని ఫెవరెటిజం ఉంటుందని అంటోంది అనసూయ. చాలా సందర్భాల్లో దీని వల్ల సినిమాలు చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోతాయి. కోవిద్ సమయంలో నేను నాలుగు పెద్ద సినిమాలకు ఆడిషన్ ఇచ్చా.
ఆడిషన్ ఇచ్చాక అందరూ నన్ను మెచ్చుకున్న వాళ్ళే. ఒకరైతే నా ఆడిషన్ చూసి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. కానీ ఆ అవకాశాలు అన్నీ వేరే వాళ్లకు వెళ్లిపోయాయి. మొదట్లో వీటి గురించి స్పందించేదాన్ని. కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేశా అని అంటోంది అనసూయ.
689899 332065Typically I dont learn post on blogs, nonetheless I wish to say that this write-up very pressured me to try and do it! Your writing taste has been surprised me. Thank you, quite excellent article. 166151
892428 616617i was just browsing along and came upon your blog. just wantd to say fantastic internet site and this post actually helped me. 521846
811024 778919I like this web site because so a lot utile stuff on here : D. 2610
913885 217585You should take part in a contest for among the best blogs on the internet. I will suggest this web web site! 672347
905711 664007Discovered your weblog and decided to have a study on it, not what I usually do, but this blog is wonderful. Awesome to see a web site thats not spammed, and in fact makes some sense. Anyway, excellent write up. 357669
634918 815900Normally I do not read write-up on blogs, but I wish to say that this write-up quite forced me to try and do so! Your writing style has been surprised me. Thanks, quite nice post. 530029
779050 632956Thank you for every other informative site. Where else could I get that type of info written in such a perfect indicates? Ive a mission that Im just now operating on, and Ive been at the look out for such information. 469255