Switch to English

లక్ష్యసాధన కోసం అర్ధరాత్రి 10కిమీ పరుగు..! 19ఏళ్ల యువకుడి సాహసం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఢిల్లీకి సమీపంలోని నొయిడాలో అర్ధరాత్రి సమయంలో ఓ 19ఏళ్ల కుర్రాడు భుజానికి బ్యాగ్ తగిలించుకుని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అదే దారిలో వెళ్తున్న ఫిలిం మేకర్ వినోద్ కాప్రీ ఆ యువకుడిని గమనించాడు. అవసరమేమో అని.. కారు స్లో చేసి లిఫ్ట్ ఇవ్వమంటావా..? అని అడిగాడు. అందుకు ఆ కుర్రాడు చెప్పిన సమాధానం.. వీరిద్దరి మధ్యా జరిగిన సంభాషణ.. ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. వినోద్ కాప్రీ చేసిన ట్వీట్ ను కేవలం 12గంటల్లో 4లక్షల మంది చూశారు. దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తన్నాడు.

ఉత్తరాఖండ్ కు చెందిన 19ఏళ్ల ‘ప్రదీమ్ మెహ్రాది’ది నిరుపేద కుటుంబం. నొయిడాలో మెక్ డొనాల్డ్స్ లో ఉద్యోగం చేస్తూ సోదరుడితో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇంటి నుంచి స్టోర్ కు 10 కిలోమీటర్ల దూరం. ప్రతిరోజూ రాత్రి విధులు ముగించుకుని ఇంటికి పరిగెత్తుకూంటూనే వెళ్తున్నాడు. అనుకోకుండా వినోద్ కాప్ర కంటపడ్డాడు. ఆ యువకుడు.. ఫిలిం మేకర్ మధ్య జరిగిన సంభాషణ క్లుప్తంగా పరిశీలిస్తే..

వినోద్: ఎందుకలా పరిగెడుతున్నావ్..?

ప్రదీప్: ‘వద్దు.. నేను ఇలానే పరిగెత్తుకుంటూ వెళ్తాను. రోజూ ఇలానే వెళ్తాను’ అని అన్నాడు.

వినోద్: నేను డ్రాప్ చేయనా..?

ప్రదీప్: నేను పరిగెత్తే టైమ్ మిస్సవుతాను.

వినోద్: ఎందుకిలా పరిగెడుతున్నావ్..?

ప్రదీప్: ఆర్మీలో చేరడానికి ప్రాక్టీస్ చేస్తున్నా

వినోద్: ఉదయమే చేయొచ్చు కదా..?

ప్రదీప్: ఉదయం వంట చేసుకుని పనికెళ్లాలి. టైమ్ ఉండదు.

వినోద్: ఈ వీడియో వైరల్ అయితే..?

ప్రదీప్: నన్నెవరు గుర్తు పడతారు. అయినా పర్లేదు. నేనేమీ తప్పు చేయట్లేదు కదా..!

వినోద్: మనిద్దరం డిన్నర్ చేద్దాం.. రా..?

ప్రదీప్: వద్దు. ఇంట్లో మా అన్నయ్య ఉంటాడు. వంట చేసుకుని ఇద్దరమూ తినాలి.

వినోద్: మీ అన్నయ్య వంట చేసుకోలేడా..?

ప్రదీప్: లేదు. తనకు నైట్ షిఫ్ట్ ఉంది.

వినోద్: ఈరోజు నేను డ్రాప్ చేస్తాను రా..?

ప్రదీప్: వద్దు.. నా ప్రాక్టీస్ పోతుంది.

..ఇలా సాగిన వీరి సంభాషణ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రదీప్ దీక్ష, ధృడ సంకల్పానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రదీప్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడని అందరూ కొనియాడుతున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...