పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆనందం వచ్చినా బాధ వచ్చినా తట్టుకోవడం కష్టం అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. వకీల్ సాబ్ కోసం ఎంతగా అభిమానులు ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి అభిమానులకు ఏపీ ప్రభుత్వం కోపం తెప్పించింది. రాష్ట్రంలో మిడ్ నైట్ షో లు బెనిఫిట్ షోలు ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతులు ఇవ్వలేదు. కరోనా ముందస్తు జాగ్రత్తల పేరుతో షో కు అనుమతులు ఇవ్వలేదు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జగన్ కు వ్యతిరేకంగా ట్వీట్స్ చేశారు.
ఇక థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున గుమ్మిగూడిన జనాలు థియేటర్లలో సినిమా పడక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం నుండి అనుమతులు లేకపోవడంతో బెనిఫిట్ షో లు వేయడం లేదు అంటూ యాజమాన్యాలు ప్రకటించడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెనిఫిట్ షో లు వేయరా అంటూ జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ థియేటర్లపై రాళ్లు రువ్వారు. ఏపీలో పలు చోట్ల ఈ సంఘటనలు జరగడంతో ఆందోళనకర పరిస్తితి కనిపిస్తుంది. పవన్ అభిమానులు రెచ్చి పోవడంతో పలు చోట్ల థియేటర్లు ద్వంసం అయ్యాయి.
371515 183607Hiya! Amazing blog! I happen to be a everyday visitor to your website (somewhat a lot more like addict ) of this site. Just wanted to say I appreciate your blogs and am searching forward for much more! 361568
828880 1619Wow, incredible weblog structure! How lengthy have you ever been blogging for? you made running a weblog appear easy. The full look of your website is great, nicely the content material! 476444
38337 574143I discovered your weblog internet web site on bing and appearance several of your early posts. Preserve up the extremely very good operate. I just now additional the RSS feed to my MSN News Reader. Seeking toward reading far a lot more on your part down the road! 7502