Switch to English

వైసీపీ టార్గెట్ 175: విపక్షాలు నామినేషన్లు వేయాల్సిన పని లేదేమో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఇంకెందుకు ఎన్నికలు జరగడం.? కొత్త చట్టమేదన్నా తెచ్చే వీలుంటే, ఆ దిశగా ఆలోచించి 2024 ఎన్నికలు అవసరం లేకుండానే, తమకు తాము 175 సీట్లు గెలుచుకున్నట్లు ప్రకటించేసుకోగలమేమో వైసీపీ ఆలోచించుకుంటే సరిపోతుంది. విపక్షాలు నామినేషన్లు వేసే పరిస్థితి లేనప్పుడు, అసలైన ఓటర్లు ఓటు వేసే పరిస్థితి లేనప్పుడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175కి 175 సీట్లు వైసీపీకే వచ్చేస్తాయ్.

తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో చూసిన వింతని ఎలా మర్చిపోగలం.? ‘మా ఓటు ఇంకెవరో వేసేశారు మొర్రో..’ అంటూ అసలు ఓటర్లు నెత్తీ నోరూ బాదకుంటే, తండ్రి ఎవరో.. భర్త ఎవరో తెలియని నకిలీ ఓటర్లు ప్రత్యేక వాహనాల్లో పొరుగు నియోజకవర్గాల నుంచి వచ్చి మరీ వైసీపీకి ఓట్లు గుద్దేశారు.

స్థానిక ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని, రాజకీయ ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ ఎంతటి అరాచకాన్ని సృష్టించిందో. ఇళ్ళల్లోకి దూరి మరీ, వైసీపీ నేతలు.. తమ ప్రత్యర్థుల చేతుల్లోని నామినేషన్ పేపర్లను చింపేశారు. నామినేషన్లు వేయడానికి ఇళ్ళల్లోంచి రాజకీయ ప్రత్యర్థులు బయటకు రాకుండా చేశారు.

ఇంతటి అరాచకం, గతంలో ఎన్నడూ ఆంధ్రప్రదేశ్‌లో కనిపించలేదు. పైగా, ఘనమైన రాజకీయం చేసేశాం.. అందుకే గెలిచామని వైసీపీ అధినేత చాలా గొప్పగా చెప్పేసుకుంటున్నారు. ‘మాకు ఓటెయ్యకపోతే మీ పెన్షన్లు తీసేస్తాం.. సంక్షేమ పథకాల్ని ఆపేస్తాం..’ అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిథులు చేసిన హెచ్చరికలు ఇంకా అందరికీ గుర్తున్నాయ్.

బహుశా 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ ఇదే రాజకీయం చేయాలని ఫిక్సయిపోయిందేమో.! అలాగైతే, ఎన్నికలు జరగడం దండగ. మళ్ళీ వైసీపీ తమను తాము నామినేట్ చేసేసుకుంటే పోయే. మంత్రి పదవులు పోగొట్టుకున్నవారికి, జిల్లా అభివృద్ధి మండళ్ళు ఏర్పాటు చేసి క్యాబినెట్ హోదా ఇస్తున్నట్టు.. 2024లో ఒకవేళ వైసీపీ ఓడిపోయినా, తమను తాము నామినేట్ చేససుకుంటుందేమో అధికార పార్టీగా.! ఆ అవకాశం వుండబోదు లెండి.. అది వేరే సంగతి.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...