Switch to English

పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు.! వైసీపీకి పాతరేస్తున్న సీఎం జగన్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు.! ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో దాపరికం ఏమీ లేదు.! వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలకి ప్రస్తుత భర్త అనిల్‌తో జరిగింది రెండో వివాహమే కదా.!

ఈ రోజుల్లో పెళ్ళి లేదా పెళ్ళిళ్ళ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అందునా, రాజకీయ నాయకులు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే, అది ఇంకా హాస్యాస్పదం. మాట్లాడినోళ్ళ పరువే పోతుంటుంది.!

అసలు విషయానికొస్తే, తాజాగా ఇంకోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఓ అధికారిక బహిరంగ సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘పెళ్ళి చేసుకుని, మూడు నాలుగేళ్ళు కూడా కాపురం చెయ్యకుండానే ఇంకో పెళ్ళి చేసుకుంటారనీ.. మూడు నాలుగేళ్ళకోసారి కార్లను మార్చినట్లు భార్యల్ని మార్చుతుంటారనీ’ పవన్ కళ్యాణ్ మీద సెటైర్లేశారు వైఎస్ జగన్.

వైఎస్ జగన్ కేవలం వైసీపీ అధినేత మాత్రమే అయితే, ఇలాంటి వ్యాఖ్యల్ని ఆయన విజ్ఞతకి వదిలేయొచ్చు. కానీ, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అక్కడ కార్యక్రమం కూడా చిన్న పిల్లలకు సంబంధించింది. సంక్షేమ పథకానికి సంబంధించి, లబ్దిదారుల ఖాతాల్లోకి నిధుల్ని విడుదల చేసే కార్యక్రమంలో ఈ ఛండాలం ఏంటి.?

‘ఛండాలం’ అనే మాట, అక్కడ ఆ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నోట వినిపించడం గమనార్హం. 2024 ఎన్నికల్లో వైసీపీ దారుణమైన ఓటమిని చవిచూడబోతోందా.? అదే జరిగితే, అందులో ఈ ‘పెళ్ళిళ్ళ పేరుతో వెకిలి వ్యాఖ్యల’ వాటా కూడా ఎక్కువగానే వుండబోతోందన్నది నిర్వివాదాంశం.

వైఎస్ జగన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుకుంటే ఎంత సేపు.? ఆ తర్వాత వైఎస్ జగన్ తలెత్తుకు తిరగలేరంటూ సోషల్ మీడియాలో జనసేన మద్దతుదారులు కామెంట్ చేస్తున్నారు.

మొత్తమ్మీద, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద విమర్శలు చేస్తే, అక్కడికేదో పవన్ కళ్యాణ్ రాజకీయంగా తగ్గుతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుకుంటున్నారేమోగానీ, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీని రాజకీయంగా పాతరేసేసేలా వున్నాయ్.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...