రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల పేదలకు ఇళ్ల పంపిణీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. నేడు ఆయన సొంత నియోజక వర్గం పులివెందుల లో కూడా ఇళ్ల పంపిణీ చేపట్టాల్సి ఉంది. కాని కోర్టు ఆదేశాల కారణంగా ఇళ్ల పంపిణీ జరగలేదు. ఈ విషయమై సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశాడు. పులివెందుల ప్రజలకు ఇళ్ల పంపిణీ చేయలేక పోవడం విచారకరం అన్నాడు. సుప్రీం కోర్టుకు వెళ్లి అయినా పులివెందుల పేదలకు ఇళ్ల పంపిణీ చేస్తామంటూ జగన్ హామీ ఇచ్చాడు.
ఎవరో కోర్టుకు వెళ్తే ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని.. మంచి పనులు చేస్తున్న సమయంలో ఇలాంటివి జరగడం సహజం అని జగన్ అన్నారు. ఏపీఐఐసీ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు అంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం మాత్రం ఆ భూమిని పేదలకు ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. కోర్టు అడ్డుకోవడంతో సుప్రీంకు వెళ్లేందుకు జగన్ ప్రభుత్వం సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. కడప జిల్లాలో నేడు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన మూడు రోజుల పర్యటన ముగించుకుని నేడు తిరిగి బయలుజేరనున్నారు.
835151 19206Id ought to consult you here. Which is not some thing Its my job to do! I spend time reading an post that could get folks to feel. Also, numerous thanks for permitting me to comment! 546033
473162 592166Wow, incredible blog structure! How lengthy have you ever been running a blog for? 436600
965466 991460When I originally commented I clicked the -Notify me when new surveys are added- checkbox and from now on whenever a comment is added I purchase four emails sticking with the same comment. Maybe there is by any indicates you may get rid of me from that service? Thanks! 966326
370718 227197We are a group of volunteers and opening a new system in our community. Your internet internet site given us with valuable information to work on. Youve done an impressive job and our entire community will be grateful to you. 758995
230390 174222Nowhere on the Internet is there this significantly quality and clear information on this subject. How do I know? I know because Ive searched this subject at length. Thank you. 134798
328963 558307Stay up the great work! 319663
724362 571378Paris Hilton: So lovely spending time with Manny and h 13323