Switch to English

వైఎస్ వివేకా హత్యపై లోకేష్ సవాల్: వైసీపీ ఎదురుదాడిని ఏమనాలబ్బా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

తిరుపతి ఉప ఎన్నికకీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకీ లింకేంటబ్బా.? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడీ అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘మాట తప్పను.. మడమ తిప్పను..’ అని గట్టిగా చెప్పుకునే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాను ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు సీబీఐ విచారణ కోరి, అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణను వద్దనేశారు బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి. వైఎస్ వివేకా కుమార్తె న్యాయ పోరాటం ఫలించి, కేసు విచారణ సీబీఐ చేతికి వెళ్ళింది. ‘సీబీఐ చేతిలో వున్న కేసు గురించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడమేంటి.?’ అంటూ వైసీపీ నేతలు అమాయకంగా మీడియా ముందుకొచ్చి ఎదురుదాడికి దిగుతున్నారు విపక్షాల మీద. చనిపోయింది వేరెవరో అయితే అది ఇంకో చర్చ.

 

సాక్షాత్తూ సొంత బాబాయ్ హత్యకు గురైతే, ‘సీబీఐ విచారిస్తోంది కదా..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతులు దులుపుకుంటామంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? ఇక, ఈ విషయంపై నారా లోకేష్ సంచలన రీతిలో సవాల్ విసిరేశారు ఈ మధ్యనే. ‘వైఎస్ వివేకా హత్యతో మీకుగానీ, మీ కుటుంబ సభ్యులకుగానీ సంబంధం లేకపోతే, తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి మీద ప్రమాణం చేయండి..’ అన్నదే ఆ సవాల్ సారాంశం. కానీ, ఇంతవరకు అధికార పార్టీ నుంచి ఈ సవాల్ మీద సానుకూలంగా స్పందించింది లేదు. ‘స్వర్గీయ ఎన్టీఆర్ మీద చంద్రబాబు వెన్నుపోటు’ అంశం అధికార పార్టీ నుంచి ప్రస్తావనకు వస్తోంది. అదీ తేలాలి.. ఇదీ తేలాలి. అందుకే, ఇద్దరూ (టీడీపీ, వైసీపీ) ఆ రెండు అంశాల మీదా వెంకన్న సాక్షిగా ప్రమాణాలు చేసేస్తే మంచిదే.. రాష్ట్ర ప్రజలకీ ఓ అవగాహన వస్తుంది. గొడ్డలి వేటుకి వైఎస్ వివేకానందరెడ్డి నేలకొరిగితే, గుండెపోటుగా ఎందుకు అభివర్ణించాల్సి వచ్చింది.?

 

రక్తపు మరకల్ని ఎందుకు మాయం చేయాల్సి వచ్చింది.? అన్న ప్రశ్నల చుట్టూ విచారణ జరగాల్సిన రీతిలో జరిగి వుంటే, ఈపాటికే సమాధానం దొరికేది. ఎక్కడో తేడా కొడుతోంది.. అందుకే, వివేకా డెత్ మిస్టరీ.. ఎప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయేలా వుంది. ‘నా సవాల్‌కి ప్రభుత్వం సమాధానం చెప్పడంలేదు. మౌనాన్ని అర్థాంగీకారం.. అనుకోవాలా.?’ అని నారా లోకేష్ నిన్న తాజాగా ఇంకోసారి వ్యాఖ్యానించిన దరిమిలా, తిరుపతి ఎన్నికల ప్రచారంలో అయినా వైఎస్ జగన్ ఈ ప్రశ్నకు సమాధానమిస్తారేమో వేచి చూడాలి.

9 COMMENTS

  1. 160831 608213Can I just say what a relief to search out somebody who genuinely is aware of what theyre speaking about on the internet. You undoubtedly know how to deliver a issue to light and make it important. Extra folks need to learn this and perceive this facet of the story. I cant consider youre no a lot more common because you positively have the gift. 603334

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...