హీరోగానే కాదు, నిర్మాతగా కూడా రామ్‌చరణ్ చాలా హ్యాపీగా వున్నాడు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా దాదాపు 300 కోట్ల ఖర్చుతో తెరకెక్కిందనే ప్రచారం జరిగినా, ఆ స్థాయిలో వసూళ్ళు సాధించలేదన్నది నిర్వివాదాంశం. అయితే, ఎక్కడా సినిమా వల్ల నష్టపోయామన్న వాదన డిస్ట్రిబ్యూటర్ల నుంచిగానీ, ఎగ్జిబిటర్ల నుంచిగానీ బయటకు రాలేదు. ఇదే ఆశ్చర్యకరమైన విషయం.
సాధారణంగా మెగా సినిమాలనగానే మీడియాలో ఓ వర్గం పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఈ ‘రొద’ ఇంకా ఎక్కువ. ‘వినయ విధేయ రామ’ సినిమా విషయాన్నే తీసుకుంటే, డిజాస్టర్ టాక్ వచ్చినా, అందరికీ షాకిచ్చేలా ఆ సినిమా వసూళ్ళను సాధించింది. కొంత మేర నష్టాలు ఎదురైనా, అంతటి డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాకి అది చాలా చాలా గొప్ప విషయం.
‘సైరా నరసింహారెడ్డి’కి కూడా చాలా నష్టాలు వచ్చాయన్నది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. కానీ, మొదటి నుంచీ నిర్మాత రామ్‌చరణ్ ఈ సినిమాపై ఒకే మాటకు కట్టుబడి వున్నాడు. ‘డబ్బుల కోసం సినిమా తీయలేదు.. మా డాడీకి మంచి సినిమా ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే చేశాను..’ అని చెప్పాడు.
ఓ ప్రశ్నకు సమాధానంగా, ‘సినిమాకి ఎన్ని డబ్బులొచ్చాయన్నది నిర్మాతకి సంబంధించిన విషయం. హీరోలు జోక్యం చేసుకుని, వచ్చిన వసూళ్ళను ఎక్కువ చూపించాలని అనుకోరు. అలా చేస్తే అది తప్పు. అందుకే నా సినిమాల విషయంలో వసూళ్ళ లెక్కల్ని పబ్లిసిటీ చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను.. అదే సైరా నరసింహారెడ్డి విషయంలోనూ ఫాలో అయ్యాను” అని రామ్‌చరణ్ చెప్పాడు. కానీ, ‘సైరా నరసింహారెడ్డి’తో చరణ్‌కి దెబ్బ తగిలిందంటూ దుష్ప్రచారం యదాతథంగా కొనసాగుతోంది. నిర్మాతగా చరణ్‌కి లేని నొప్పి, వాళ్ళకెందుకో ఏమో.!
991164 830435just couldnt leave your web site before suggesting that I actually loved the normal details a person give for your visitors? Is gonna be once more ceaselessly to check up on new posts 827718
878324 543648Spot lets start function on this write-up, I actually believe this wonderful site requirements much a lot more consideration. Ill apt to be once once more to read a terrific deal far more, many thanks for that information. 953375
411884 362442There a few fascinating points in time in this post but I dont know if I see these center to heart. There might be some validity but Ill take hold opinion until I explore it further. Outstanding article , thanks and then we want a good deal much more! Put into FeedBurner too 325990
260321 379508You can surely see your enthusiasm in the function you write. The world hopes for much more passionate writers like you who arent afraid to say how they believe. Always go right after your heart. 203092