Switch to English

ఔను కదా.! దిల్ రాజు ఎందుకు టార్గెట్ అవుతున్నట్టు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఈ సంక్రాంతికి ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించిన సినిమా ఏదీ విడుదల కాలేదు. కానీ, సంక్రాంతి సినిమాల హంగామాలో ‘దిల్’ రాజు పేరే ఎక్కువగా వినిపించింది. ఔను, ‘దిల్’ రాజుకి సంక్రాంతి సినిమాలతో సంబంధం వుంది.

సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు తొలుత నిలిచాయి.! అందులోంచి ‘ఈగల్’ సినిమా ఔట్ అయ్యింది. ఈ అడ్జస్ట్‌మెంట్ జరగడం వెనుక ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక పాత్ర పోషించారన్నది బహిరంగ రహస్యం.

దిల్ రాజు అంటే కేవలం నిర్మాత మాత్రమే కాదు, అంతకు మించి.! డిస్ట్రిబ్యూటర్.. అలాగే, బోల్డన్ని థియేటర్లనూ ఆయన కనుసన్నల్లో నడుపుతున్నారు. ఏసియన్ లాంటి ఛెయిన్‌ని ప్రభావితం చేయగల దిట్ట.!

ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు సినిమా అంటేనే, దిల్ రాజు. దిల్ రాజు అంటేనే తెలుగు సినిమా. ‘గుంటూరు కారం’ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ ఆయన. ‘గుంటూరు కారం’ సినిమాకి అత్యధిక థియేటర్లు ఇచ్చుకుని, ‘హనుమాన్’ సినిమాకి అత్యల్ప థియేటర్లు ఇచ్చాడాయన. ఇచ్చాడు కాదు, ఇప్పించాడు అనొచ్చేమో.!

సినిమాకి సంబంధించి, దాని రేంజ్.. ఆధారంగా ఒప్పందాలు జరుగుతాయి. అందరికీ తెలిసిన విషయమే ఇది. ‘హనుమాన్’కి ప్రీ రిలీజ్ బజ్ అదిరిపోయింది. థియేటర్లూ గట్టిగా పడాలి. కానీ, సంక్రాంతిని మేగ్జిమమ్ క్యాష్ చేసుకోవడానికి, దిల్ రాజు తెరవెనుకాల పెద్ద నాటకమే ఆడారు.

‘హనుమాన్’ మేకర్స్ ఏడ్చినంత పని చేశారు. అంతలా బాధపడ్డారు మరి. హనుమాన్ కటౌట్ ఓ థియేటర్‌ దగ్గర నిలబెట్టాల్సి వుండగా, ఆ థియేటర్లో సినిమా వేయకుండా, కటౌట్‌ని రోడ్డు పక్కన పడేశారు. ఇన్ని అవమానాలు భరించిన ‘హనుమాన్’ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడేమో, కాకమ్మ కథలు చెబుతున్నాడు దిల్ రాజు.

పరిశ్రమ పెద్దల్లో ఒకడయ్యాడు కదా, అందుకే దిల్ రాజుని ‘హనుమాన్’ టీమ్ సైతం ఇప్పుడేమీ అనలేకపోతోంది. ప్రతి సంక్రాంతికీ దిల్ రాజు చుట్టూ ఏదో ఒక పంచాయితీ. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకుంటున్నాడు. పదే పదే పంచాయితీ పెట్టుకోవడం ఎవరికి అవసరం.? ఎవరికీ ఆ అవసరం లేదు.! దిల్ రాజే, ఆత్మవిమర్శ చేసుకోవాలి. రోజులెప్పుడూ ఒకేలా వుండవ్.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...