Switch to English

పీకేకు మద్దతుగా వస్తున్న ‘పరాన్నజీవి’ వెనకున్నది వీళ్లే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఈమద్య డిజిటల్‌ రిలీజ్‌ అవ్వడంతో వరుసగా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం పవర్‌ స్టార్‌ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆయన విడుదల చేస్తున్న పోస్టర్స్‌ మరియు వీడియోలను చూస్తుంటే అది పవన్‌ గురించే అంటూ క్లీయర్‌ గా తెలిసి పోతుంది. పవన్‌ పై గతంలోనే పలు సార్లు విషం కక్కిన వర్మ ఈసారి మరింతగా రెచ్చి పోతున్నాడు. దాంతో పవన్‌ కు అనుకూలంగా ఉండే కొందరు వర్మకు వ్యతిరేకంగా ‘పరాన్నజీవి’ అనే చిత్రాన్ని మొదలు పెట్టారు. అయితే ఇప్పటి వరకు ఆ సినిమా నిర్మాత ఎవరు, దర్శకత్వం ఎవరు చేస్తున్నారనే విషయంలో సస్పెన్స్‌ కొనసాగుతోంది.

ఈ సమయంలో మాకు అందిన సమాచారం ప్రకారం ‘పరాన్నజీవి’ చిత్రాన్ని పవన్‌ కు ఆప్తుడు.. భక్తుడు.. అభిమాని అయిన 99 ఛానెల్‌ అధినేత తోట చంద్రశేఖర్‌ నిర్మిస్తున్నాడట. 99 థియేటర్‌ బ్యానర్‌లో ఈ సినిమాను ఆయన నిర్మిస్తున్నట్లుగా మాకు సమాచారం అందింది. ఇక ఈ చిత్రాన్ని బిగ్‌ బాస్‌ 2 లో సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చి సెలబ్రెటీ అయిన నూతన్‌ నాయుడు తెరకెక్కిస్తున్నాడు. పవన్‌ కు వీరాభిమాని అయిన నూతన్‌ నాయుడు ఈ సినిమాలో వర్మ గురించి చీల్చి చెండాటం ఖాయం అంటున్నారు.

నూతన్‌ నాయుడు మొదటి సారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పలువురు నటీనటులు కనిపించబోతున్నారు. శ్రీరెడ్డి కూడా ఈ చిత్రంలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. వర్మ గతంలో శ్రీరెడ్డితో పవన్‌ ను బూతులు తిట్టించాడు. అలా ఎంతో మందిని తన పబ్లిసిటీ కోసం వర్మ వాడుకున్నాడు అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారట.

నేడు రాత్రి 8:20 గంటలకు పరాన్నజీవి నుండి పాటను విడుదల చేయడంతో పాటు మరిన్ని వివరాలను వెళ్లడి చేయబోతున్నారు. వర్మ తీస్తున్న పవర్‌ స్టార్‌ మూవీ విడుదల కాబోతున్న జులై 25నే ఈ చిత్రాన్ని కూడా డిజిటల్‌ ఫార్మట్‌ లో విడుదల చేయబోతున్నారు. ముప్పావు గంట నుండి గంట వరకు ఈ సినిమా ఉండే అవకాశం ఉందట.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...