Switch to English

వితిక ఎలిమినేషన్‌.. ఇంత ‘డ్రామా’ అవసరమా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అలీ రెజా ఎందుకు ఎలిమినేట్‌ అయ్యాడు.? ఎలా అతనికి వైల్డ్‌ కార్డ్‌ ద్వారా రీ-ఎంట్రీ దొరికింది.? అన్న ప్రశ్నలకు ఇప్పటిదాకా బిగ్‌బాస్‌ టీమ్‌ నుంచి స్పష్టత రాలేదు. గత సీజన్లలో ఎవరైనా ఎలిమినేట్‌ అయితే, ఎందుకు ఎలిమినేట్‌ అయ్యారో క్లారిటీ దొరికేది. ఫలానా కంటెస్టెంట్‌కి ఫలానా మొత్తంలో ఓట్లు వచ్చాయని షోలోనే క్లారిటీ ఇచ్చేసేవారు. బిగ్‌హోస్ట్‌లుగా గతంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, నేచురల్‌ స్టార్‌ నాని తమ తమ సీజన్లలో ఇదే పని చేశారు.

కానీ, నాగార్జునకి ప్రస్తుతం బిగ్‌బాస్‌ టీమ్‌ ఆ అవకాశం ఇవ్వడంలేదు. వితిక షెరు ఎలిమినేట్‌ అయిపోయింది.. అంతా ఊహించినట్లుగానే. ఊహించడమంటే.. నామినేషన్‌ ఎపిసోడ్‌ తర్వాతే. ఆ నామినేషన్‌ ఎపిసోడ్‌లో వితిక సేవ్‌ అయ్యేదే.. కానీ, శివజ్యోతి బ్లేమ్‌గేమ్‌ కారణంగా.. మొత్తం ఆ టాస్క్‌ రద్దవడం, అందరూ ఎలిమినేషన్‌ ప్రక్రియకు నామినేట్‌ అవడం జరిగిపోయాయి. సో, వితికని ఎలిమినేట్‌ చేయడానికే.. ఆ టాస్క్‌ని అలా డిజైన్‌ చేశారనే విషయం అర్థమయిపోయింది.

మరోపక్క, పరిస్థితుల్ని అంచనా వేసిన వితిక.. తాను ఎలిమినేట్‌ అవడం ఖాయమనే నిర్ణయానికి వచ్చేసింది. అయితే, వితిక – వరుణ్‌లకి మద్దతుగా సోషల్‌ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరిగింది. ఓట్లు కూడా పోటెత్తినట్లే కన్పించింది. శివజ్యోతి, అలీ రెజాలకు సోషల్‌ మీడియాలో పెద్దగా మద్దతు కన్పించలేదు. కానీ, రాహుల్‌ పుంజుకున్నాడు.

పబ్లిసిటీ పరంగా టాప్‌ ప్లేస్‌లో శ్రీముఖి, రాహుల్‌, వరుణ్‌, వితిక.. వున్నారు. ఆ తర్వాతి ప్లేస్‌ బాబా భాస్కర్‌దే. పబ్లిసిటీ అంటే.. అది వారి ఫాలోవర్స్‌ నుంచి జరిగింది. కానీ, వితిక ఎలిమినేట్‌ అయిపోయిందంటే.. ఎక్కడో వ్యవహారం తేడా కొట్టేస్తోందన్నమాట. ఇప్పటికే బిగ్‌బాస్‌ మీద జనంలో ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది.. ఇకపై అది మరింత దారుణంగా పడిపోయేలానే వుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...