షోలే సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు ధర్మేంద్ర. అప్పటినుండి ఈ బాలీవుడ్ అందగాడు వెనుతిరిగి చూసింది లేదు. ఎన్నో మరపురాని చిత్రాలతో ధర్మేంద్ర సూపర్ స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు. స్టార్స్ అనగానే వాళ్ళ లోకం ఎంతో అందంగా ఉంటుందని అందరం అనుకుంటాం కానీ వాళ్లకు ఉండే బాధలు వాళ్లకు ఉంటాయి.
రీసెంట్ గా ధర్మేంద్ర తాను చాలా బాధలో ఉన్నట్లు పోస్ట్ చేసాడు. “సుమాలియా, మీరు ఇచ్చే ఇంత ప్రేమను అందుకోవడానికి నేను అర్హుడని కాను. నేను నవ్వుతాను, ఇతరులను నవ్విస్తాను, నేను బాధగా ఉంటాను. ఈ వయసులో నేను ప్రేమించిన వారి కారణంగా నేను హర్ట్ అయ్యాను” అని ట్వీట్ చేశారు.
దీనిపై ఫ్యాన్స్ స్పందించారు. మీరు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలని కోరుకున్నారు. “మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం. మీరు నవ్వుతూ ఉండాలి” అని ధర్మేంద్రను ట్యాగ్ చేసాడు ఒక ఫ్యాన్. “మిమ్మల్ని బాధపెట్టిన వారికి నరకంలో కూడా చోటు ఉండకూడదని” మరో ఫ్యాన్ అభిప్రాయపడ్డాడు.
286602 229927whoa, this is a genuinely excellent piece of information. I read about something like this before, this really is impressively fantastic stuff. 646174
691467 938283Ill appropriate away grasp your rss feed as I cant in finding your e-mail subscription hyperlink or e-newsletter service. Do youve any? Please let me recognize so that I could subscribe. Thanks. 291189
492016 457507Hiya! Amazing weblog! I happen to be a day-to-day visitor to your internet site (somewhat far more like addict ) of this web site. Just wanted to say I appreciate your blogs and am searching forward for a lot more to come! 467978
9645 146939Intriguing, but not ideal. Are you going to write far more? 855120
388978 480348Wow, incredible blog layout! How long have you been blogging for? you make blogging appear straightforward. The overall appear of your web site is great, as effectively as the content! xrumer 682821