టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాను మొదలుకుని ఇప్పటికే చాలా సూపర్ హిట్ చిత్రాలకు కథను అందించి విజయేంద్ర ప్రసాద్ హిందీ స్టార్ హీరోలకు సైతం సూపర్ హిట్ సక్సెస్ సినిమా కథలను అందించాడు. పెద్ద ఎత్తున ఈయన కథలు అందించిన సినిమాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆల్ ఇండియా స్టార్ రైటర్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. అంతటి గుర్తింపు దక్కించుకున్న విజయేంద్ర ప్రసాద్ త్వరలో తన కొడుకు రాజమౌళి చేయబోతున్న మహేష్ బాబు సినిమా కథ గురించి స్పందించాడు.
ఇప్పటికే మహేష్ బాబు కోసం చత్రపతి శివాజీ కథ సిద్దం అయ్యిందని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని కొందరు అంటున్నారు. ఈ సమయంలోనే విజయేంద్ర ప్రసాద్ టాక్ షో అలీతో సరదాగా లో మాట్లాడుతూ ఇప్పటి వరకు మహేష్ బాబుతో సినిమాకు కథను సిద్దం చేయలేదని అన్నాడు. మహేష్ బాబుతో సినిమా అంటే కాస్త కష్టం అయ్యింది.. కథను తయారు చేయడం అంత ఈజీ కాదన్నాడు. ఇదే సమయంలో మహేష్ బాబు కోసం కథను సిద్దం చేయాలనుకున్నప్పుడు పూరి జగన్నాధ్ ను కలిసి ఆ తర్వాత కథ వర్క్ ప్రారంభిస్తానంటూ చెప్పుకొచ్చాడు.
323398 632289certainly like your website however you need to test the spelling on quite a few of your posts. 812176
321767 166259As soon as I discovered this website I went on reddit to share some with the love with them. 265867