‘ఎఫ్ 2’ చిత్రంతో చాలా సంవత్సరాల తర్వాత కమర్షియల్ హిట్‌ను అందుకున్న వెంకటేష్ మళ్లీ మునుపటి జోరును కంటిన్యూ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎఫ్ 2 విడుదలైన వెంటనే వెంకీ మామ చిత్రాన్ని చేశాడు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం ‘నారప్ప’ చిత్రంలో ఈయన నటిస్తున్న విషయం తెల్సిందే.
తమిళనాట సూపర్ సెన్షేషనల్ సక్సెస్‌ను దక్కించుకున్న అసురన్ చిత్రానికి రీమేక్‌గా నారప్ప చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న నారప్ప సినిమాను సమ్మర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో వెంకీ తదుపరి చిత్రం అయిన 75వ చిత్రాన్ని పెళ్లి చూపులు ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. వీరిద్దరి కాంబోలో గత ఏడాదే సినిమా పట్టాలెక్కాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు.
స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన ఈ చిత్రంను సమ్మర్లో ప్రారంభించే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో వెంకీ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రీడా నేపథ్యంలో ఉంటుందని మాత్రం తెలుసు కాని అసలు కథ ఏంటీ అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం నారప్ప షూటింగ్‌తో బిజీ ఉన్న వెంకీ ఆ వెంటనే తన 75వ చిత్రాన్ని మొదలు పెట్టే అవకాశం ఉందని సురేష్ ప్రొడక్షన్స్ నుండి సమాచారం అందుతోంది.
807633 705543This kind of publish appears to get yourself a great deal of visitors. How will you acquire traffic to that? It provides a terrific distinctive twist upon issues. I guess having something traditional or maybe substantial to give info on may be the central aspect. 912546
358263 768612Hi, should you want to get higher rankings, you should check out the plugin I left in my link, it will assist. 307361
837637 49601Wonderful write-up. I appreciate your attention to this topic and I learned a great deal 862397
170013 694029Typically I do not read write-up on blogs, even so I wish to say that this write-up extremely forced me to have a look at and do so! Your writing taste has been amazed me. Thanks, quite great post. 400758
448790 872733Actually instructive and superb structure of articles, now thats user friendly (:. 622378
720300 235217Quite effectively written story. It will likely be valuable to anyone who usess it, including yours truly . Maintain up the good function – canr wait to read more posts. 152501