ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సిద్దా రాఘవరావు, తన కుమారుడు మరియు ఆయన అనుచరులతో కలిసి నేడు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి, వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇది ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి. ఇది జరిగిన కొద్దీ సేపటికే సిద్దా రాఘవరావుని బెదిరించి, అధికార బలంతో లొంగదీసుకుని వైసీపీ లో చేర్చుకున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు.
‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్దా రాఘవరావు మైన్స్ లో అక్రమాలు జరిగాయని నోటీసులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిన వాస్తవం. దాన్ని చూపి ఆయన్ని బెదిరించి లొంగదీసుకుని మీ పార్టీలో చేర్చుకుంటే చేసిన అక్రమాలన్నీ సక్రమాలు అయిపోతాయా?. సీఎం పదవిలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేస్తూ, ఆస్తులు విధ్వంసం చేయడం ద్వారా ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని భయపెట్టడం వలన తాత్కాలిక ప్రయోజనం పొందవచ్చేమో కానీ సరైన సమయంలో ప్రజలు ఈ టైపు పాలనని తిప్పి కొట్టి బుడ్డి చెబుతారు.అధికార పార్టీ చేసే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలను, న్యాయస్థానాలను నమ్మిపోరాడాల్సిన సమయం ఇది. అలా కాకుండా పార్టీ వీడి వెళ్ళిపోయేవారు వారి విలువని వారే దిగజార్చుకుంటున్నారు. టీడీపీ సిద్ధా రాఘవరావుకు తెఅన్ని గౌరవాలనిచ్చినా వైఎస్ జగన్ బ్లాక్ మెయిల్స్ కి లోగిపోయి పార్టీ మార్చుకొని తనపరువు తానే తీసుకున్నాడు. కేవలం ఏడాదిలోనే విధ్వంస పరిపాలన కారణంగా ప్రజల వ్యతిరేకతని తట్టుకోలేక వారిని తప్పుదోవ పట్టించడం కోసం జగన్ ఫిరాయింపులను నమ్ముకొని మరింత దిగజారాడు. ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక, అనైతిక విధానాలకు పాల్పడుతున్న వైఎస్ జగన్ దుశ్చర్యలను అతిత్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిప్పికొడతారు, మేధావులు నిరసిస్తారని’ వర్ల రామయ్య తెలిపారు.
496442 139209Does your blog have a contact page? Im having a tough time locating it but, Id like to send you an e-mail. Ive got some suggestions for your blog you may be interested in hearing. Either way, excellent site and I appear forward to seeing it expand more than time. 141808
54615 251346I certainly did not realize that. Learnt something new nowadays! Thanks for that. 487947
966079 632991Aw, it was a really great post. In concept I need to put in writing similar to this in addition – spending time and actual effort to manufacture a outstanding article but exactly what do I say I procrastinate alot and no indicates locate a way to go carried out. 41033
129749 932807Some truly outstanding articles on this internet internet site , thankyou for contribution. 301705
633955 706265Wohh exactly what I was looking for, appreciate it for posting . 498687