అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలో వార్తల్లో నిలిచిన యూఎస్ క్యాపిటల్ భవనం మరో సారి వార్తల్లో నిలిచింది. ఒక గుర్తు తెలియని కారు భీభత్సం సృష్టించడంతో క్యాపిటల్ భవనం మొత్తంను భద్రత అధికారులు ఆదీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి క్యాపిటల్ భవనంను మూసి వేసి ఉంచుతున్నట్లుగా అధికారులు చెప్పారు. క్యాపిటల్ భవనం వద్ద జరిగిన కారు భీ భత్సంలో పోలీసు అధికారి ఒకరు మృతి చెందడం పట్ల ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ సంతాపం తెలియజేశారు.
శుక్రవారం అధ్యక్ష భవనం వద్ద తనికీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక కారు పోలీసుల మీదకు దూసుకు వచ్చింది. దాంతో పోలీసులు కారుపైకి కాల్పులు జరిపి అతడిని అదుపులోకి తీసుకున్నాడు. కారు పోలీసులు ఆపేప్పటికే ఇద్దరు ముగ్గురు పోలీసు అధికారులు కారు కింద పడి తీవ్ర గాయాల పాలయ్యారు. కారు డ్రైవర్ తో పాటు పోలీసులను ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. చికిత్స పొందుతున్న ఒక పోలీస్ మరియు కారు డ్రైవర్ మృతి చెందారు. ఈ ప్రమాదం విషయమై పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.
353460 506896This really is how to get your foot within the door. 154036
241238 550812Simply a smiling visitant here to share the enjoy (:, btw outstanding pattern . 264823
922885 717580An attention-grabbing discussion is worth comment. I believe that you need to write more on this matter, it wont be a taboo topic even so generally persons are not sufficient to speak on such topics. To the next. Cheers 753482
301394 176211Thank you for sharing with us, I believe this web site genuinely stands out : D. 763551
285184 845204I gotta favorite this internet site it seems handy very helpful 468037
962155 638566A blog like yours really should be earning considerably money from adsense.~::- 297581
377180 256904Quickly and easily build your web traffic and PR, which provides Internet internet site visitors to add your page to any social bookmarking site. 487272
223677 895916Oh my goodness! an excellent post dude. Numerous thanks However We are experiencing problem with ur rss . Dont know why Not able to sign up to it. Could there be anybody getting identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 378783
47213 321574Howdy! Would you mind if I share your blog with my twitter group? Theres plenty of men and women that I think would genuinely enjoy your content material. Please let me know. Thanks 790153
342686 855452I like the helpful data you give within your articles. Ill bookmark your weblog and check once more here regularly. Im quite certain I will learn lots of new stuff proper here! Very best of luck for the next! 971059