Switch to English

స్పెషల్‌ : పవన్‌ కళ్యాణ్‌ గురించి కొద్దిమందికే తెలిసిన విషయాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

సౌత్‌ ఇండియన్‌ హీరోల్లో అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో పవన్‌ కళ్యాణ్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కోట్లాది మంది ఫ్యాన్‌ బేస్‌ ఉన్న పవర్‌ స్టార్‌ నేడు తన 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగాయన గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన కొన్న విషయాలను ఇప్పుడు చూద్దాం.

షూటింగ్‌ సెట్‌ లో పవన్‌ కళ్యాణ్‌ చాలా సరదాగా ఉంటాడు. ఎవరైతే తనతో వర్క్‌ చేస్తూ ఉంటారో వారందరిని కూడా కలుపుకుని పోతూ వారితో జోకులు వేస్తూ ఉంటాడు.

పవన్‌ కళ్యాణ్‌ రాత్రి సమయంలో షూటింగ్‌ అంటే ఎక్కవుగా ఇష్టపడుతారు. ఆ సమయంలో అయితే ఎక్కువ మందికి ఇబ్బంది ఉండదు అనేది ఆయన అభిప్రాయం అవ్వచ్చు.

పవన్‌ తన స్టాప్‌ ఏదైనా ఇష్యూ గురించి చెప్తే దాన్ని క్లీయర్‌ గా వింటాడు. ఓపికగా విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటారు.

తన ఆదాయంలో దాదాపు 20 శాతంను పవన్‌ స్టాప్‌ కు సాలరీగా ఇస్తూ ఉంటాడు. తన సెక్యూరిటీ ఇతర స్టాప్‌ కు జీతాలు ఇవ్వడంలో పవన్‌ చాలా నిబ్బద్దతతో ఉంటాడు.

ఇప్పుడు చిన్న హీరోలు కూడా లగ్జరీ కార్లలో తిరుగుతూ ఉంటారు. కాని పవన్‌ కళ్యాణ్‌ మాత్రం షూటింగ్స్‌ కు నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన ఇన్నోవా కార్‌ లోనే గతంలో పలు సార్లు వస్తూ ఉంటాడు. విలాసవంతమైన వస్తువులకు మరియు జీవితానికి పవన్‌ ఆసక్తి చూపించడు.

ఎవరైనా తన కోసం వెయిట్‌ చేస్తున్నారు అని తెలిస్తే వెంటనే వారికి ఏదో ఒక సమాధానం చెపేస్తాడు. ముఖ్యంగా దర్శకులు ఇతర టెక్నీషియన్స్‌ ఎవరైనా కూడా వారితో సినిమా చేసేది లేనిది క్లారిటీ ఇచ్చేసి వారిని ఎక్కువ కాలం వెయిటింగ్‌ లో ఉంచడు.

గతంలో పలు సార్లు డబ్బింగ్‌ స్టాప్‌ కు పవన్‌ తన సొంత అకౌంట్‌ నుండి జీతం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి.

పవన్‌ నెగిటివిటీకి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. ఎక్కువ శాతం తనను విమర్శించే వారి గురించి పట్టించుకోకుండా ఉంటాడు. ఆయన స్టాఫ్‌ కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. నెగటివిటీపై వారు కూడా స్పందించరు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...