దేశానికి, రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చి టీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ సభలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. మోదీ పాలనలో దేశం 45 ఏళ్లు వెనక్కు వెళ్లిందని.. 30ఏళ్లలో వెనక్కు ద్రవ్యోల్బణం వెళ్లిపోయిందని విమర్శించారు. వంట గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ కు కాళేశ్వరం ఏటీఎం అయితే.. దేశంలోని ఇతర ప్రాజెక్టులన్నీ బీజేపీకి ఏటీఎంలా అని ప్రశ్నించారు. ఎల్ఐసీ, పవన్ హాన్స్ తక్కువ ధరలకు ఎందుకు అమ్మేశారు.. అందులో ఎంత అవినీతి జరిగిందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ రజాకార్ల పార్టీ కాదని.. బీజేపీ బందిపోట్లు, జేబుదొంగల పార్టీ అని ఎద్దేవా చేశారు. కౌన్సిలర్ గా పనికిరాని బండి సంజయ్ పాదయాత్ర పేరుతో వసూళ్లకు పాల్పడుతూ.. మతం, కులం పేరుతో స్వార్ధ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
223440 758720extremely nice put up, i surely really like this web web site, maintain on it 829697
131648 715500Generally I dont read this kind of stuff, but this was truly interesting! 810055
664276 454505I as well conceive so , perfectly indited post! . 267836
632325 260455Your post is truly informative. Far more than that, it??s engaging, compelling and well-written. I would desire to see even a lot more of these types of wonderful writing. 451898
100669 860379Any person several opportune pieces, it comes surely, as properly as you bring in crave of various the numerous other types of hikers close to you with hard part your question. pre owned awnings 227157
729762 550980This kind of lovely weblog youve, glad I found it!?? 664441