Switch to English

మరో ఆసక్తికర టైటిల్ తో త్రిష ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

త్రిష .. దాదాపు దశాబ్దకాలం పైగా సౌత్లో టాప్ హీరోయిన్ గా ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్న ఆమెకు ఆ మధ్య సడన్ బ్రేకులు పడ్డాయి. చేసిన సినిమాలన్నీ వరుసగా ప్లాపులు కావడంతో త్రిషకు అవకాశాలు తగ్గడం ఓ కారణం అయితే, మరో వైపు కొత్త గ్లామర్ భామల ధాటికి ఆమె నిలదొక్కుకోలేకపోవడం మరో కారణంగా మారింది. దాంతో సినిమాలకు గ్యాప్ వచ్చింది. ఆ మధ్యలో ప్రేమ, పెళ్లి, బ్రేకప్ అంటూ పెద్ద రచ్చే జరిగింది. ఈ విషయంలో డిస్ట్రర్బ్ అయిన త్రిష దాదాపు ఏడాది కాలంపాటు సినిమాలకు గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టింది.

సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టినా ప్రారంభంలో రెండు ప్లాప్స్ తరువాత ఈమెకు వరుస విజయాలు అందుతున్నాయి. ముఖ్యంగా 96 అంటూ త్రిష చేసిన సినిమా విమర్శకుల ప్రశంశలు అందుకుని, త్రిష క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించింది. ఇప్పుడు 96 చిత్రం పలు భాషల్లో రీమేక్ అవుతూ మరింత క్రేజ్ తెచ్చుకుంటుంది.

ప్రస్తుతం త్రిష ఆచి..తూచి సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఇప్పటికే లేడి ఓరియెంటెడ్ సినిమాలకు మాత్రమే ఆసక్తి చూపిస్తున్న త్రిష తాజాగా మరో సినిమాకు ఒకే చెప్పింది. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కథ అందిస్తుండగా .. అయన శిష్యుడు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ సినిమాకు రాంగి అనే టైటిల్ని ఖరారు చేసారు. ఈ రోజు పూజ కార్యక్రమాలతో సినిమా మొదలైంది. త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కే ఈ సినిమాలో త్రిష ఇంతవరకు చేయని పాత్రలో కనిపిస్తుందట.

ఇప్పటికే వరుసగా సినిమాలు అంగీకరిస్తున్న ఈ అమ్మడు పెళ్లి టాపిక్ ఎత్తితేనే ఫైర్ అవుతుందట. అయితే ఇప్పటికే మరోసారి ప్రేమలో పడిందేమో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఓ వ్యక్తితో ఈ అమ్మడు చాలా క్లోజ్ గా మూవ్ అవుతుందంటూ ప్రచారం జరుగుతుంది. ఓ దశలో అతగాడిని త్రిష పెళ్లి చేసుకుంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి మరి. చూద్దాం ఏమి జరుగుతుందో.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...