Switch to English

తెలంగాణ‌లో టిడిపికి షాక్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. బలమైన పార్టీ క్యాడర్‌ను కలిగి ఉన్న పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. పార్లమెంటు ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండడంతో రాజకీయ భవితవ్యం కోసం ఆ పార్టీ నేతలు పక్కపార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.

అందులో భాగంగానే టీఎస్‌- టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కూన వెంకటేష్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని టీడీపీ రాష్ట్ర కమిటీ స్పష్టం చేసిన నేపథ్యంలో.. గత మూడు, నాలుగు రోజులుగా సమావేశమవుతోన్న నగర నేతలు ఏం చేద్దాం..? అన్న దానిపై చర్చించుకున్నారు.

1982లో హైదరాబాద్‌ గడ్డపైనే టీడీపీ ఆవిర్భవించింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రారంభించిన పార్టీ… ఉమ్మడి రాష్ట్రంలో 16 యేళ్లు అధికారంలో ఉంది. 2004, 2009లో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ-9, మిత్రపక్షం బీజేపీ-5తో కలిపి 14 అసెంబ్లీ స్థానాలతోపాటు మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుంది.

తెలంగాణ ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ పార్టీ గణనీయంగా ఓట్లు సాధించడం టీడీపీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు టీఆర్‌ఎస్‌లో చేరారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తు ఏంటి..? అన్న కోణంలో పునరాలోచనలో పడ్డారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో సినిమాటోగ్రఫిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తనయుడు తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ను టీఆర్‌ఎస్‌ వేగవంతం చేసింది. టీడీపీ, కాంగ్రెస్‌ నేతలపై వారు దృష్టి సారించారు.

ఇటీవల టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్‌ కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా కూన వెంకటేష్‌గౌడ్‌ కారెక్కారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సనత్‌నగర్‌ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గట్టి పోటీనిచ్చిన ఆయన తలసాని, మాధవరం చొరవతో పార్టీ మారారు. ఇదే దారిలో మరికొందరు నడిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెన్‌ శ్రీనివాసరావు నియోజకవర్గం నాయకులతో సమావేశమయ్యారు. రాజకీయ భవితవ్యంపై వారితో చర్చించారు. టీడీపీని వీడాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్న ఆయన టీఆర్‌ఎస్‌లో చేరాలా..? బీజేపీలోనా..? అన్న దానిపై పార్టీ శ్రేణుల అభిప్రాయం తీసుకున్నట్టు సమాచారం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

రాజకీయం

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

ఎక్కువ చదివినవి

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...