ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇటివల పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి 18 మంది మృతి చెందిన ఘటనపై టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు ఆందోళన చేయడంతో సభ ఐదు నిమిషాలు వాయిదా పడింది.
సీఎం రాజీనామా చేయాలంటూ పోడియం వద్ద తెలుగు దేశం ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో టీడీపీ వైఖరిని వైసీపీ తప్పుపట్టింది. చర్చ జరపకుండా ప్రతిరోజు టీడీపీ సభకు అడ్డుపడుతోందంటూ మంత్రి బుగ్గన విమర్శలు చేశారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. నేడు పట్టణంలో ఆయన పర్యటించనున్నారు. చంద్రబాబు రాకతో పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు.. జంగారెడ్డిగూడెం వరుస మరణాలపై సీఎం జగన్తో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, నారాయణస్వామి భేటీ అయ్యారు. పట్టణంలో జరిగిన మరణాలకు కారణాలను సీఎంకు మంత్రులు వివరించారు.
370303 362612So may be the green tea i buy in cans exactly the same as the regular tea youd buy to put within your morning cup? Ive been told is just normal green tea created to be cooler, but does it have any affect as far as not speeding up your metabolism as fast as normal hot green tea? 733010
182247 956974very great publish, i really enjoy this web website, carry on it 91139
277302 674007You need to be a part of a contest first of the most effective blogs online. Let me suggest this weblog! 602279