ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ పై ప్రభుత్వం కక్ష సాధిస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఆయన వ్యాపారాలపై ప్రభుత్వం దాడులు చేయడం జరిగింది. మొదట క్వారీని మూయించగా ఆయన ఫ్యాక్టరీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మూయించేసింది. ఆయన కంపెనీలకు సరైన అనుమతులు లేవు అనే కారణం చూపించి మూయించడం జరిగింది. ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యే అంటూ తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు దశాబ్దాలుగా గ్రానైట్ పరిశ్రమ నిర్వహిస్తున్న గొట్టి పాటి కుటుంబం వ్యాపారాలు పూర్తిగా స్థంభింపజేశారు. ఎమ్మెల్యే రవికుమార్ మరియు ఆయన సోదరుడి వ్యాపారాలు పూర్తిగా నిలిచి పోయాయి. ప్రభుత్వం వారి వ్యాపారాలపై ఉక్కు పాదం మోపింది. పరిశ్రమల్లో నెలకొన్ని పలు సమస్యల కారణంగా రూల్స్ ప్రకారం మూసేయించినట్లుగా చెబుతున్నారు. వైకాపా లో ఎమ్మెల్యే రవి చేరని కారణంగానే ఆయన కు చెందిన వ్యాపారాలపై ఇలా దాడులు చేయించి కక్ష సాధించారు అంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
231816 973106Can you give me some suggestions for piece of software writing? 660768
669723 326944i was just browsing along and came upon your site. just wantd to say wonderful job and this post truly helped me. 8670
353894 438959Your writing taste has been amazed me. Thank you, quite nice article. 752467
818329 228646For anyone one of the lucky peoples, referring purchase certain products, and in addition you charm all with the envy of all the the a lot of any other individuals about you that tend to have effort as such make a difference. motor movers 566346
210754 622748Thank you for sharing with us, I feel this web site truly stands out : D. 9762
76819 25671Thanks for the details provided! I was researching for this post for a long time, but I was not able to see a dependable source. 495131
441699 819733I take pleasure inside the comments on this weblog, it genuinely gives it that community feel! 619325
718464 146533Cheers for this excellent. I was wondering whether you were preparing of publishing similar posts to this. .Maintain up the superb articles! 274504
11384 267994I gotta favorite this internet site it seems handy quite useful 637421
588386 781723Lovely sharp post. Never considered that it was that easy. Praises to you! 726166
448938 83839This internet page is known as a stroll-by for all of the info you wished about this and didnt know who to ask. Glimpse appropriate here, and you will positively discover it. 375724
345882 982589I surely did not realize that. Learnt one thing new today! Thanks for that. 419465
960833 343379I very glad to find this internet site on bing, just what I was seeking for : D as properly saved to favorites . 468969