Switch to English

టీడీపీ వర్సెస్‌ వైసీపీ – ఏంటీ – 60-40’ ఒప్పందాల ప్రేమ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి మీద వైసీపీ అనుకూల మీడియాకి ప్రేమ పొంగుకొచ్చేసింది. అదే సమయంలో, వైసీపీకి చెందిన కొందరు నేతల మీద టీడీపీ అనుకూల మీడియాలో కొత్త ప్రేమ బయల్దేరింది.! ఏంటీ, పంపకాల ప్రేమ.? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారంతా. అచ్చెన్నాయుడికి తెలుగుదేశం పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కడంలేదట. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏవేవో చేసేద్దామనుకుంటున్న అచ్చెన్నాయుడికి టీడీపీ అధినేత చంద్రబాబు మోకాలడ్డేస్తున్నారట.

పాపం అంత కష్టపడి ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు కొనసాగుతున్నారో వైసీపీ అనుకూల మీడియాకే తెలియాలి. ఇక, వైసీపీలో అంతర్గత కుమ్ములాటల గురించి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తెగ బాధపడిపోతోంది. నిజానికి, ఈ రెండూ వార్తలూ న్యూట్రల్‌ మీడియాలో కనిపించాలి.. అప్పుడే వాటికి విశ్వసనీయత వుంటుంది. వైసీపీ అనుకూల మీడియాలో టీడీపీ వ్యతిరేక కథనాలు సర్వసాధారణం. టీడీపీ అనుకూల మీడియాలో వైసీపీ వ్యతిరేక కథనాలు వచ్చి తీరాల్సిందే. అదే మరి, నయా మీడియా ట్రెండు.

వైసీపీ మీడియాలో వైసీపీ అనుకూల కథనాలొస్తే.. వాటికి విశ్వసనీయత వుండదు. టీడీపీలో టీడీపీ అనుకూల కథనాలదీ అదే పరిస్థితి. అయినా తప్పదు, ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకోవాల్సిందే. బట్‌ ఫర్‌ ఏ ఛేంజ్‌.. వైసీపీ నేతల పట్ల, టీడీపీ అనుకూల మీడియాలో ప్రేమ పూర్వక కథనాలు.. టీడీపీ నేతల పట్ల వైసీపీ అనుకూల మీడియాలో అవే తరహా కథనాలు. ఇదంతా చూస్తోంటే, టీడీపీ – వైసీపీ మధ్య ’60-40’ ఒప్పందాల వ్యవహారమే సగటు ప్రజానీకానికి గుర్తుకొస్తోంది.

‘మీ పార్టీలో కుమ్ములాటలు సరిదిద్దుకుని, ఆ తర్వాత ఇంకో పార్టీ వైపు చూడండయ్యా..’ అంటూ ఆయా కథనాల్ని చూసి, జనం టీడీపీ – వైసీపీల మీద ఉమ్మడిగా సెటైర్లు వేసేస్తున్నారు. అందుకే, రాష్ట్రంలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం తాలూకు అవసరం ఏర్పడిందని గట్టిగా జనం నినదించేది. ఆ స్వరం వినిపించకూడదనే, టీడీపీ – వైసీపీ మధ్య నిత్యం ‘పబ్లిసిటీ’ కొట్లాట జరుగుతుంటుంది. అంతే తప్ప, ఈ రెండు పార్టీలదీ ఒకటే సిద్ధాంతం. నేతలు ఇట్నుంచి అటు, అట్నుంచి ఇటు మారినట్లే.. అధికారం కూడా అటూ ఇటూ మారాలని ఆ రెండు పార్టీలూ భావిస్తున్నాయన్నది నిర్వివాదాంశం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...