పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. విజయ్ దేవరకొండ హీరోగా ఆయన క్రియేట్ చేసిన పెళ్లి చూపులు ఏ రేంజ్ సంచలనం రేపిందో అందరికి తెలుసు. పెళ్లి చూపులు సినిమా స్పూర్తితో పలు చిన్న సినిమాలు పదుల సంఖ్యలో వచ్చాయి. ఆ సినిమా తరువాత తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ నగరానికి ఏమైంది సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
దాంతో కొంత గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు తన తదుపరి సినిమా పై ఫోకస్ పెట్టాడు. ఈ సారి తరుణ్ భాస్కర్ నెక్స్ట్ సినిమా గుర్రం కథతో ఉంటుందని తెలిసింది. గుర్రం నేపథ్యంలో సాగె కథ , ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కిస్తాడట. ఈ విషయాన్నీ గురించి దర్శకుడే చెప్పాడు.
భిన్నమైన కథలతో సినిమాలు చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు తరుణ్ భాస్కర్. ఇప్పటికే తన నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ పూర్తీ కావొచ్చింది తెలిపారు. ఈ కథలో గుర్రమే మెయిన్ పాత్రగా ఉంటుందని, దాంతో పాటు ఓ కుర్ర హీరో కూడా ఉంటాడని టాక్. మరి గుర్రం కథతో తరుణ్ భాస్కర్ ఎలాంటి కథ చెప్పనున్నాడో అన్న ఆసక్తి ఫిలిం వర్గాల్లో ఎక్కువైంది. సో త్వరలోనే దీనికి సంబందించిన వివరాలు వెల్లడి కానున్నాయి.
136063 835169Often the Are usually Weight reduction plan is unquestionably an low-priced and flexible weight-reduction program product modeled on individuals seeking out shed some pounds combined with at some point maintain a far healthier your life. la weight loss 135467
500244 954720I conceive this web internet site has got some quite exceptional information for every person : D. 695847
696855 902361You produced some 1st rate factors there. I seemed on the internet for the difficulty and located many people will go along with together with your internet site. 337638
367787 540953Whoah this blog is magnificent i genuinely like reading your articles. Keep up the great paintings! You realize, lots of persons are searching round for this info, you can aid them greatly. 499620
933620 622873My brother suggested I would possibly like this blog. He was once entirely correct. This submit truly created my day. You cant believe just how so a lot time I had spent for this data! Thank you! 333911
58063 478041I cant say that I completely agree, but then once again Ive never genuinely thought of it quite like that before. Thanks for giving me something to consider when Im supposed to have an empty mind whilst trying to fall asleep tonight lol.. 134647