మెగాస్టార్ చిరంజీవి మొట్ట మొదటిసారి నిజ జీవిత కథతో, స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. అక్టోబర్ 2న రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సూపర్బ్ మౌత్ టాక్ తో ఆంధ్ర తెలంగాణాలో అదిరిపోయే కలెక్షన్స్ ని రాబట్టుకుంది. ముఖ్యంగా మొదటి రోజు ఆల్ టైం రికార్డ్ లలో 36.01 కోట్ల షేర్ తో రెండో స్థానంలో నిలిచిన ‘సాహో’ రికార్డ్స్ ని బ్రేక్ చేసి, 38.22 కోట్లతో ‘సైరా’ బ్రేక్ చేసింది.
ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ సైరా సినిమాకి తెలుగులో వచ్చినంత ఆదరణ మిగిలిన భాషల్లో రాకపోవడం కాస్త బాధాకరం. అందువల్ల ఈ సినిమా ‘బాహుబలి 2’, ‘సాహో’ సినిమాలు క్రియేట్ చేసిన ఓ రికార్డ్ ని సైరా బ్రేక్ చేయలేకపోయింది. అదేమిటంటే తెలుగు నుంచి పాన్ ఇండియా ఫిల్మ్స్ గా వచ్చిన ‘బాహుబలి 2’, ‘సాహో’ సినిమాలు వరల్డ్ వైడ్ మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. కానీ అదే రేంజ్ లో పాన్ ఇండియా ఫిల్మ్ గా వచ్చిన ‘సైరా’ మాత్రం ఆ రికార్డ్ ని బ్రేక్ చేయలేకపోయింది. సైరా మొదటి రోజు 81.4 కోట్ల గ్రాస్ దగ్గర ఆగిపోయింది.
దానికి కారణం ‘సైరా’ సినిమాకి తెలుగులో వస్తున్నంత క్రేజ్, టాక్ తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో లేకపోవడమే కారణమని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొదటి రోజే ఇంత డల్ గా ఓపెన్ అవ్వడం వల్ల ఆయా భాషల్లో సేల్ అయినంత కలెక్షన్స్ రాకపోవచ్చని అంటున్నారు. కానీ సినిమాకి దసరా సీజన్ హెల్ప్ అవ్వడం, లాంగ్ వీకెండ్ అవ్వడం వల్ల ఫస్ట్ వీక్ మంచి కలక్షన్స్ వస్తాయని డిస్ట్రిబ్యూటర్స్ నమ్ముతున్నారు.
294974 469182I really like your writing style, fantastic details, thankyou for posting : D. 817938
423686 805969Admiring the time and energy you put into your blog and in depth info you offer. Its very good to come across a blog every once in a while that isnt the same old rehashed material. Amazing read! Ive bookmarked your internet site and Im adding your RSS feeds to my Google account. 148247
310698 988026I like this post a whole lot. I will surely be back. Hope that I will be able to read far more insightful posts then. Will probably be sharing your understanding with all of my associates! 66287