బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన స్వాతిముత్యం సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా కు పాజిటివ్ టాక్ దక్కినా కూడా అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ఉన్న కారణంగా కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదని చెప్పాలి. స్వాతిముత్యం సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు ఆహా ఓటీటీలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల అధికారికంగా ప్రకటించారు. దీపావళి సందర్భంగా స్వాతిముత్యం సినిమా ఆహా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో బెల్లంకొండ గణేష్ కి జోడిగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. విభిన్నమైన కాన్సెప్ట్ తో వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు.
249449 106475An intriguing discussion is worth comment. I believe which you ought to write regarding this topic, it may not be a taboo topic but usually persons are too few to chat on such topics. To one more location. Cheers 599713
515316 947234Simply wanna input which you have a really nice site , I enjoy the pattern it genuinely stands out. 631052