యంగ్ హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్ కు రంగం సిద్ధం అయింది. హీరోగా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ అందుకున్న ఉదయ్ కిరణ్ ఎవరు ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అయన మరణం టాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపింది.
తాజగా ఉదయ్ కిరణ్ బయోపిక్ చేసేందుకు గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ షార్ట్ ఫిలిం దర్శకుడు ఈ బయోపిక్ తెరకెక్కించే పనిలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోగా సందీప్ కిషన్ నటిస్తాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఉదయ్ కిరణ్ బయోపిక్ వస్తుందన్న వార్త రావడంతో ఉదయ్ ఫాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. అయితే తాను ఉదయ్ కిరణ్ బయోపిక్ లో నటిస్తున్న వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు హీరో సందీప్ కిషన్.
నేను ఉదయ్ కిరణ్ బయోపిక్ లో నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అసలు ఈ బయోపిక్ గురించి ఇప్పటి వరకు ఎవరు నన్ను కలవలేదని సోషల్ మీడియాలో స్పందించాడు సందీప్ కిషన్. సో గత కొన్ని రోజులుగా ఉదయ్ కిరణ్ బయోపిక్ అంటూ వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది.
948125 593444You must be a part of a contest 1st of the most effective blogs online. Let me suggest this weblog! 807103
811597 638492I like your writing style truly loving this website . 737487
945366 803310I like this site quite considerably, Its a very nice position to read and receive info . 940267