Switch to English

బాలీవుడ్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రాజమౌళి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

తెలుగు సినిమాని ‘బాహుబలి’తో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. అంతే కాకూండా ఇండియన్ టాప్ గ్రాసర్ గా బాహుబలి ఇప్పటికీ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఇండియన్ రేంజ్ మార్కెట్ రాజమౌళి సినిమాలకి వచ్చిందని, ఇక నుంచి ఆయన సినిమాలు ఏవైనా పాన్ ఇండియా రేంజ్ రిలీజ్ ఉంటుందని అందరూ అన్నారు.

కానీ కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ వర్గాల వారు రాజమౌళి నెక్స్ట్ సినిమాకి అంత సీన్ లేదంటూ కొన్ని వదంతులు వినిపించాయి. అసలు విషయంలోకి వెళితే.. ‘బాహుబలి’ లాంటి సినిమా ఆతర్వాత రాజమౌళి రియల్ లైఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అయిన అల్లూరి సీతారామరాజు – కొమరం భీమ్ పాత్రలకి ఫిక్షనల్ స్టోరీని యాడ్ చేసి చేస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ ఏడాది వచ్చిన ‘సాహో’, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలకి బాలీవుడ్ లో అనుకున్నంత మార్కెట్ అవ్వలేదు. ‘సాహో’ కాస్త పరవాలేధనిపించుకున్నా,’ సైరా’ మాత్రం డిజాష్టర్ గా నిలిచింది.

దాంతో ఇక నుంచి సౌత్ సినిమాలకి బాలీవుడ్ లో ఇక అగ్రస్థానం దక్కదని, అలాగే ఆర్ఆర్ఆర్ మూవీ యాక్టర్స్ అయిన రామ్ చరణ్ కి ఆల్రెడీ బాలీవుడ్ నుంచి రిజెక్షన్ ఎదుర్కొన్నారు. ఎన్.టి.ఆర్ బాలీవుడ్ కి పరిచయమే లేదు. దాంతో ‘ఆర్ఆర్ఆర్’కి బాలీవుడ్ లో పెద్దగా ఆడే ఛాన్స్ లేదని బాలీవుడ్ వర్గాలు, దాంతో ఈ సారి రాజమౌళి సినిమా అయినా అంత సీన్ ఉండదని అక్కడి మీడియా తెగ హైరానా చేశారు. కానీ వారందరికీ రాజమౌళి దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు..

రాజమౌళి ఈ కౌంటర్ ని మాటల్లో కాకుండా నిన్న రిలీజ్ చేసిన పోస్టర్స్ లో చెప్పకనే చెప్పారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్.టి.ఆర్ కి జోడీ అయిన జెన్నిఫర్ పాత్రలో హాలీవుడ్ భామ ఒలీవ మోరిస్ నటిస్తున్నారు. అలాగే మెయిన్ విలన్స్ గా హాలీవుడ్ టాప్ యాక్టర్స్ అయినా రే స్టీవెన్సన్ మరియు అలిసన్ డూడీలు కనిపిస్తున్నారు. ఈ అనౌన్స్ మెంట్ తో రాజమౌళి.. ఈ సారి నా సినిమా బాలీవుడ్ రేంజ్ ని దాటి హాలీవుడ్ స్థాయికి వెళ్ళింది, ఇక బాలీవుడ్ అనేది ఆటోమాటిక్ గా లిస్ట్ లో ఉంటుందనేలా ఆయన కౌంటర్ అటాక్ ఇచ్చాడు..

ఈ అనౌన్స్ మెంట్ రాగానే బాలీవుడ్ మీడియా సైతం ముక్కున వేలేసుకుని, మళ్ళీ రాజమౌళి ఐడియాలజీ అండ్ అతని మేకింగ్ స్టాండర్డ్స్ గురించి చెప్పడం మొదలు పెట్టాయి. అదీ మన దర్శకధీరుడి ఎస్ఎస్ రాజమౌళి రేంజ్.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నటి హేమ (Hema)...