Switch to English

స్పెషల్: సురేందర్ రెడ్డి అదరగొట్టిన టాప్ 5 ఇంటర్వల్ బ్లాక్స్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

నా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా తన మేకింగ్ మాత్రం హాలీవుడ్ స్థాయిలో, చాలా స్టైలిష్ గా ఉంటుందని, అలా తీయడమే తనకి ఇష్టం అని డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఎప్పుడో చెప్పారు. చెప్పినట్టుగానే ఆయనకీ సూపర్ స్టైలిష్ మేకర్ అనే పేరు కూడా వచ్చింది. అలాంటి సురేందర్ రెడ్డి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో చేసిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ కానుంది.

ఇప్పటి వరకూ సురేందర్ రెడ్డి 8 సినిమాలు చేశారు. ఈయన సినిమాల్లో హీరోలకి ఆయనిచ్చే హీరోయిజం నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. హీరో ఇంట్రడక్షన్ నుంచి చాలా కేర్ తీసుకుంటారు. ముఖ్యంగా ఆ హీరోయిజం ని ఇంటర్వల్ దగ్గర చాలా పీక్స్ కి తీసుకెళ్తారు. అలా అయన చేసిన 8 సినిమాల్లో టాప్ 5 ఇంటర్వల్ బ్లాక్స్ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం.

5. అతనొక్కడే

స్పెషల్: సురేందర్ రెడ్డి అదరగొట్టిన టాప్ 5 ఇంటర్వల్ బ్లాక్స్.!సురేందర్ రెడ్డి మొదటి సినిమా ‘అతనొక్కడే’. ఇందులో మొదటి నుంచి హీరో కళ్యాణ్ రామ్ ని లవర్ బాయ్, ఫ్యామిలీ బాయ్ అన్నట్టు చాలా స్వీట్ గా చూపించి ఇంటర్వల్ బ్లాక్ లో ఒకడి తలనే నరికేంత పగని తనలో దాచుకున్నాడని, అది కూడా తన ఫ్యామిలీ మరియు ఇష్టపడే అమ్మాయి ముందే ఒక విలన్ తలా నరికే సీన్ థియేటర్ లో ఆడియన్స్ కి సూపర్ హైప్ ఇచ్చింది. అలాగే సెకండాఫ్ మీద మరింత ఆసక్తిని పెంచింది.

4. ఊసరవెళ్లి

స్పెషల్: సురేందర్ రెడ్డి అదరగొట్టిన టాప్ 5 ఇంటర్వల్ బ్లాక్స్.!ఊసరవెళ్లి లో ఎన్.టి.ఆర్ ఇంట్రడక్షన్ అదిరిపోతోంది, దానికన్నా మించి ఉండేలా ఇంటర్వల్ బ్లాక్ ఉంటుంది. విలన్ ముందు నిలబడుకునే నువ్వు వాడివి కాదురా, నీకంత సీన్ లేదు అంటూ సాగే ఈ సీన్ లో ఓ మెరుపులా విలన్ ని చంపే సీన్ కి థియేటర్ లో విజిల్స్ ఓ రేంజ్ లో పడ్డాయి. ఆ సందర్భంలో ఎన్.టి.ఆర్ ‘కరెంట్ వైరు కూడా చూడటానికి నాలాగే సన్నగా ఉంటది, కానీ టచ్ చేస్తే దానమ్మా షాకే సాలిడ్ గా ఉంటది’ అనే డైలాగ్ ఇప్పటికీ ఫేమస్.

3. రేసు గుర్రం

స్పెషల్: సురేందర్ రెడ్డి అదరగొట్టిన టాప్ 5 ఇంటర్వల్ బ్లాక్స్.!టామ్ అండ్ జెర్రీ ఫైట్ లా ఇద్దరి అన్నదమ్ముల మధ్య గొడవలతో సరదా సరదాగా సాగే ఈ సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్ తో ఆడియన్స్ కి రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ అల్లు అర్జున్ చెప్పే ‘నీ గురించి నాకు చెప్పి, నా గురించి నువ్వు తెలుసుకుని రేసు మొదలు పెట్టద్దు. రేసులో నన్ను అందుకోవడానికి నేను రన్నర్ ని కాదురా, రేసు గుర్రాన్ని’ అని విలన్ కి వార్నింగ్ ఇచ్చే డైలాగ్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటుంది.

2. కిక్

స్పెషల్: సురేందర్ రెడ్డి అదరగొట్టిన టాప్ 5 ఇంటర్వల్ బ్లాక్స్.!సురేందర్ రెడ్డి చేసిన సినిమాల్లో హై ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాగా కిక్ ని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కిక్ కోసం వెతుక్కునే రవితేజ తనకి అసలైన కిక్ ఎక్కడ దొరికింది అనే పాయింట్ ని పోలీస్ ఆఫీసర్ అయిన కిక్ శ్యామ్ ఇలియానాకి చెప్పే విధానం, ఆ ట్విస్ట్ రివీలింగ్ ఫెంటాస్టిక్ గా ఉంటుంది. ఆ సీన్ అంతలా క్లిక్ అవ్వడమే ఈ సినిమా సక్సెస్ కి మెయిన్ రీజన్ అని కూడా చెప్పచ్చు.

1. ధృవ

స్పెషల్: సురేందర్ రెడ్డి అదరగొట్టిన టాప్ 5 ఇంటర్వల్ బ్లాక్స్.!రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూపర్ క్లాస్ అండ్ స్టైలిష్ గా తెరకెక్కించిన సినిమా ‘ధృవ’. ఈ సినిమాలో రామ్ చరణ్ ని ఎంత స్టైలిష్ గా చుపించారో, అంతే పవర్ఫుల్ గా కూడా చూపిస్తాడు. ముఖ్యంగా అసలు నాకు ఎదురే లేదు, నాకన్నా తెలివైన వాడే లేడు అనుకున్న విలన్ అరవింద్ స్వామికి దెబ్బ ఎక్కడి నుంచో తగిలిందో కూడా తెలియకుండా రామ్ చరణ్ ఇచ్చే అటాక్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది.

ఇలా సురేందర్ రెడ్డికి అదిరిపోయే ఇంటర్వల్ బ్లాక్స్ తీస్తాడని మంచి పేరుంది. మేము ఇది వరకే చెప్పిన దాని ప్రకారం.. ‘సైరా నరసింహా రెడ్డి’ లో కూడా చిరంజీవి ఇంట్రడక్షన్ బ్లాక్ మరియు ఇంటర్వల్ బ్లాక్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందని, సురేందర్ రెడ్డి కెరీర్ బెస్ట్ సీన్స్ అవుతాయని సమాచారం. మరి ఆ ఫీల్ మనం ఎంజాయ్ చెయ్యడానికి ఇంకో 12 గంటలు మాత్రమే ఉంది.

మా telugubulletin.com ప్రపంచంలోనే యుఎస్ లో పడే మొట్ట మొదటి షో నుంచి లైవ్ అప్డేట్స్ ఇస్తున్నాం. ఇండియన్ టైం ప్రకారం ఇవాళ రాత్రి 11:30 నిమిషాలకి లైవ్ అప్డేట్స్ స్టార్ట్ అవుతాయి. మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. లైవ్ అప్డేట్స్ కోసం కింద లింక్ ని ఫాలో అవ్వండి.

తెలుగు అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...