సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఫస్ట్ టీజర్ నిన్న అనగా నవంబర్ 21వ తేదీ సాయంత్రం 5:04 నిమిషాలకు రిలీజయ్యింది. మహేష్ బాబుని సరికొత్తగా ప్రజెంట్ చేసిన ఈ టీజర్ అటు అభిమానులకి, సినీ ప్రేక్షకులకి తెగ నచ్చేయడంతో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతోంది.
అంతే కాకుండా ఈ టీజర్ డిజిటల్ మీడియంలో రికార్డ్ మీద రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అందులో అత్యధిక లైక్స్, అత్యధిక వ్యూస్, ఇలా చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకూ ఫస్ట్ టీజర్స్ పరంగా మొదటి రోజు రికార్డ్స్ క్రియేట్ చేసిన టాప్ 3 లిస్టు మరియు అందులో దేనిదేనిలో మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచిందో చూడండి..
టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ రీచ్ అయిన టైమింగ్:
1. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ – 9 నిముషాలు
2. ప్రభాస్ ‘సాహో’ – 23 నిముషాలు
3. మహేష్ బాబు ‘మహర్షి’ – 24 నిముషాలు
టాలీవుడ్ లో 24 గంటల్లో అత్యధికంగా చూసిన టీజర్ వ్యూస్:
1. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ – 14.64 మిలియన్ వ్యూస్
2. ప్రభాస్ ‘సాహో’ – 12.94 మిలియన్ వ్యూస్
3. మహేష్ బాబు ‘మహర్షి’ – 11.14 మిలియన్ వ్యూస్
టాలీవుడ్ ఫాస్టెస్ట్ 50 వేల లైక్స్ సాధించిన టైం:
1. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ – 9 నిముషాలు
2. ఎన్.టి.ఆర్ ‘అరవింద సమేత’ – 10 నిమిషాలు
3. ప్రభాస్ ‘సాహో’ – 21 నిముషాలు
టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ సాధించిన టైం:
1. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ – 18 నిముషాలు
2. ప్రభాస్ ‘సాహో’ – 23 నిముషాలు
3. మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ – 29 నిముషాలు
టాలీవుడ్ ఫాస్టెస్ట్ 2 లక్షల లైక్స్ సాధించిన టైం:
1. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ – 63 నిముషాలు
2. పవన్ కళ్యాణ్ ‘అజ్ఞ్యాతవాసి’ – 81 నిమిషాలు
3. ప్రభాస్ ‘సాహో’ – 82 నిముషాలు
టాలీవుడ్ ఫాస్టెస్ట్ 3 లక్షల లైక్స్ సాధించిన టైం:
1. పవన్ కళ్యాణ్ ‘అజ్ఞ్యాతవాసి’ – 4 గంటల 41 నిమిషాలు
2. ప్రభాస్ ‘సాహో’ – 4 గంటల 45 నిముషాలు
3. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ – 4 గంటల 48 నిముషాలు
టాలీవుడ్ లో 24 గంటల్లో అత్యధికంగా లైక్ చేసిన టీజర్స్:
1. ప్రభాస్ ‘సాహో’ – 455K (4 లక్షల 55 వేలు)
2. పవన్ కళ్యాణ్ ‘అజ్ఞ్యాతవాసి’ – 412K (4 లక్షల 12 వేలు)
3. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ – 386K (3 లక్షల 86 వేలు)
‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ తో మహేష్ బాబు మరోసారి తనకి డిజిటల్ మీడియంలో ఉన్న క్రేజ్ ని ప్రూవ్ చేసుకొని పలు ఆల్ టైం రికార్డ్స్ ని బ్రేక్ చేసింది.
452607 787516so a lot great information on here, : D. 955359
245379 234259I real delighted to locate this internet site on bing, just what I was looking for : D also bookmarked . 821787
740923 592312Thank you for your really very good info and respond to you. san jose car dealers 398336
930168 560850I like this web site so significantly, bookmarked . 808093