టీం ఇండియా మాజీ కెప్టెన్.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఉన్నట్లుండి గుండె పోటుతో కోల్కత్తా ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం తెల్సిందే. ఆయన ఆరోగ్యం విషయంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు.
ఆసుపత్రిలో జాయిన్ అయిన వెంటనే యాంజియోప్లాస్టీ చేసిన వైధ్యులు ప్రస్తుతం ఆయన్ను పరిశీలనలో ఉంచినట్లుగా తెలియజేశారు.గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని, మూడు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఆయన ఉండాల్సి ఉంది. ఆ తర్వాత డిశ్చార్జ్ చేయబోతున్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. గంగూలీ అనారోగ్య విషయమై జాతీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 48 ఏళ్ల గంగూలీ క్రికెట్ కు అందించిన సేవలు అన్ని ఇన్నీ కావు. ఆయన కెప్టెన్సీలో అద్బుత విజయాలను టీం ఇండియా అందుకుంది. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
8715 388343This kind of lovely blog youve, glad I found it!?? 749153
509427 972363Maintain up the fantastic piece of function, I read few weblog posts on this web web site and I believe that your web site is real interesting and has lots of fantastic information. 872199