Switch to English

సల్లూభాయ్ లవర్స్ లిస్ట్ లో .. మరో భామ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,396FansLike
57,764FollowersFollow

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న విషయం అందరికి తెలిసిందే. యాభై ఎల్లా వయసు దాటినా కూడా ఇప్పటి వరకు మనోడికి పెళ్లి పై ఆసక్తి లేదు. అప్పట్లో ఐశ్వర్య రాయి ని ఘాడంగా ప్రేమించి మోసపోవడంతోనే సల్మాన్ కు పెళ్లి పై విరక్తి కలిగిందని బి టౌన్ లో గుసగుసలు వినిపించాయి. అయితే సల్మాన్ ఖాన్ ప్రేమ్ కహాని కేవలం ఐశ్వర్య రాయి తో మాత్రమే కాదండోయ్ .. ఆ లిస్ట్ లో చాలా మందే ఉన్నారు.

ఐశ్వర్య రాయి కంటే ముందే మరో హాట్ హీరోయిన్ సంగీత బిజిలానీ ని ప్రేమించాడు. ఇద్దరు కలిసి కొన్నాళ్ళు డేటింగ్ కూడా చేసాక ఏమైందో కానీ ఆమె ఇతగాడితో విడిపోయింది. ఆ తరువాత ఐశ్వర్య రాయి. తరువాత కత్రినా ఖైఫ్ .. లతో కూడా డేటింగ్ చేసాడు .. ఈ లిస్ట్ లో ఉంది మరో హీరోయిన్ స్నేహ ఉల్లాల్. హిందీలోనే కాదు తెలుగులో పలు చిత్రాల్లో నటించిన స్నేహా ఉల్లాల్ ను బాలీవుడ్ కి పరిచయం చేసింది సల్మానే. ఐశ్వర్య రాయి లాంటి హీరోయిన్ ని పట్టుకోస్తా అంటూ స్నేహాను పరిచయం చేసాడు.

స్నేహ ఉల్లాల్ ని హీరోయిన్ గా పరిచయం చేసిన సల్మాన్ మొదటి సినిమాలోనే ఆమెను ప్రేమించాడని, ఆమెతో డేటింగ్ కూడా చేసాడట. వీరిద్దరి డేటింగ్ ఐదారేళ్ళపాటు జరిగిందని, ఆ తరువాత ఏమైందో మరి సల్మాన్ ఆమెను దూరం పెట్టాడట. ఓ ఇంటర్వ్యూ లో కూడా స్నేహా ఉల్లాల్ సల్మాన్ తో ప్రేమాయణం గురించి చెప్పింది. సల్మాన్ దూరం పెట్టడంతో కాస్త డిస్సప్పాయింట్ అయినా స్నేహా సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం సల్మాన్ మళ్ళీ కత్రినా తోనే ప్రేమాయణం కంటిన్యూ చేస్తున్నట్టు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

Vishwak Sen : నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్...

Vishwak Sen: విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సినిమా "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" (Gangs of Godavari). కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన అజిత్.. జ్ఞాపకాలు పంచుకున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)ని తమిళ హీరో అజిత్ (Ajith) కలుసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి విశ్వంభర (Vishwambhara), అజిత్ నటిస్తున్న గుడ్...

రాజకీయం

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ మొదలెట్టేసిన ‘యెల్లో’ బ్యాచ్.!

రేపు ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయ్. ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రానుందన్న ప్రచారం ఓ వైపు, టీడీపీనే సొంతంగా అధికారం చేపట్టేందుకు వీలుగా తగినన్ని సీట్లు గెలుచుకుంటుందన్న ఊహాగానాలు మరో...

Election Results: బిగ్ స్క్రీన్ పై ఎన్నికల ఫలితాలు.. ఏఏ సినిమా ధియేటర్లలో తెలుసా..

Election Results: జూన్ 1న జరుగబోయే చివరి దశ పోలింగ్ తో దేశంలో ఎన్నికల సందడి ముగియనుంది. దీంతో యావత్ దేశం జూన్ 4న వెలువడే లోక్ సభ ఎన్నికల ఫలితాల (...

కూటమితో పోటీ.! వైసీపీ ఫెయిల్ అయ్యిందే అక్కడ.!

రాష్ట్రంలో ఎక్కడ, ఏ నియోజకవర్గంలో ఎవరితో మాట్లాడినా, ‘కూటమి వర్సెస్ వైసీపీ’ అనే మాటే వినిపిస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన.. ఈ మూడూ కూటమిగా ఏర్పడటానికి ప్రధాన కారణం జనసేన అదినేత పవన్...

తెలంగాణలో ఈ ‘మార్పు’ మంచిదేనా రేవంత్ రెడ్డీ.?

తెలంగాణ రాజకీయాల్లో రచ్చకి ఓ ‘మార్పు’ కారణమవుతోంది. ముందేమో, ‘టీఎస్’ నుంచి, ‘టీజీ’గా జరిగిన ‘మార్పు’ చుట్టూ రగడ షురూ అయ్యింది. ఇప్పుడేమో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం మార్పు వ్యవహారం...

ఎక్కువ చదివినవి

Janhvi Kapoor: నాకు తెలీకుండా నా పెళ్లి చేసేలా ఉన్నారు: జాన్వీ కపూర్

Janhvi Kapoor: బాలీవుడ్ (Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె పిక్స్ కొన్ని వైరల్ అవుతూ ఉంటాయి. ఈక్రమంలోనే ఆమె పెళ్లిపై కూడా...

Monsoon: చల్లటి కబురు..! కేరళలోకి రుతుపవనాలు.. 3-4రోజుల్లో ఏపీలోకి..

Monsoon: వేసవి ఎండలు, ఉక్కపోతలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు (Monsoon) ప్రవేశించినట్టు తెలిపింది. కేరళలో నేటి ఉదయం తాకాయని ఐఎండీ (IMD)...

జనసేన తాలూకా.! ఆంధ్ర ప్రదేశ్‌లో సరికొత్త పొలిటికల్ ట్రెండ్.!

అభిమాన తారల పేర్లను, ఫొటోల్ని తమ వాహనాల మీద చూసుకోవడం అనేది ఎప్పటినుంచో వస్తున్న వ్యవహారమే. రాజకీయాల్లో ఇది కాస్త కొత్త పుంతలు తొక్కుతుండడమూ మామూలే అయిపోయింది. 2019 ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చాక...

మట్టిగడ్డకీ, కొబ్బరి బొండాల కత్తికీ, చిరంజీవి గొప్పతనమెలా అర్థమవుతుంది.?

మెగాస్టార్ చిరంజీవి.! ఎవరెస్టు శిఖరంతో పోల్చవచ్చు.. ఆయన ఖ్యాతిని. సినీ నటుడిగానే కాదు, సామాజిక బాధ్యత గలిగిన ఓ మంచి వ్యక్తిగా కూడా ఆయన ఖ్యాతి అపారం.! రెండు చోట్ల పోటీ చేస్తే...

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 26 మే 2024

పంచాంగం తేదీ 26- 05-2024, ఆదివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు తిథి: బహుళ తదియ సా.5.48 వరకు తదుపరి చవితి నక్షత్రం: మూల...