సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరి కొద్ది రోజుల్లో ఈ షూటింగ్ పనులు పూర్తయిపోతాయి. సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలుపుతున్న విషయం తెల్సిందే. జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది.
సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ మూడు నెలల పాటు బ్రేక్ తీసుకోనున్నట్లు ఇప్పటికే అధికారికంగా వెల్లడైంది. ఈ మూడు నెలలు ఎలాంటి సినిమాలు చేయాలన్న విషయంలో కొంత కాలం గడిపి, మరి కొంత కాలం కథలు కూడా వింటాడట. మహేష్ తో సినిమా చేయడానికి ఇప్పటికే నలుగురైదుగురు దర్శకులు లైన్లో ఉన్నారు.
అయితే మహేష్ మాత్రం మొదటి అవకాశం తనకు రీసెంట్ గా మహర్షితో హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లికే అవకాశం ఇవ్వనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం నడుస్తోంది. జనవరి నాటికి స్క్రిప్ట్ లాక్ అయిపోతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అని ఈ మధ్య మహేష్, వంశీకి మధ్య చిన్న డిస్కషన్ రాగా, శృతి హాసన్ అయితే బెటరని వంశి ప్రపోజ్ చేయడం, దానికి మహేష్ కూడా ఊ కొట్టడం ఇట్టే జరిగిపోయాయట.
వంశీ పైడిపల్లితో శృతి ఎవడు సినిమాకు పనిచేసింది. అలాగే మహేష్ తో శ్రీమంతుడు చేసింది. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్స్. అందుకే ఇద్దరూ కూడా శృతి అయితే బెటర్ అనుకుంటున్నారు. కొంత కాలంగా సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న శృతి హాసన్, రీసెంట్ గా మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తోంది. రవితేజ సరసన క్రాక్ సినిమాలో కథానాయికగా ఎంపికైంది. ఇప్పుడు ఇది రెండో సినిమా అవుతుంది.
320435 880377I view something genuinely unique in this site . 14454
214700 736046I like this weblog quite much so significantly very good info . 300700
931765 119514Merely wanna state that this is very beneficial , Thanks for taking your time to write this. 169021
497094 484144quite nice put up, i surely enjoy this internet website, carry on it 531420
74061 579840I like what you guys are up too. Such smart work and reporting! Carry on the superb works guys I?ve incorporated you guys to my blogroll. I think it will improve the value of my internet internet site 692285
330021 484804Hi. Cool post. Theres an concern with your site in chrome, and you might want to test this The browser will be the marketplace chief and a very good element of individuals will omit your outstanding writing because of this dilemma. 795659
344556 259353Wonderful internet site you got here! Please maintain updating, I will def read far more. Itll be in my bookmarks so much better update! 352592
341293 827016This really is something I truly have to try and do a great deal of analysis into, thanks for the post 711032