తన పుట్టినరోజు సందర్బంగా రెచ్చిపోయిన శృతి హాసన్ .. ఏకంగా అక్కడున్న వీధుల్లో చిందులేసి నానా రచ్చ చేసింది. ఆమె డాన్స్ చూస్తున్న జనాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు .. ఇదేమి షూటింగ్ కాదే .. ఈమె ఎందుకు ఇంతలా ఎగిరి గంతులేస్తుంది అంటూ?? పైగా ఆమె డాన్స్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం .. అవి వెంటనే వైరల్ గా మారడం జరిగిపోయాయి.
నిన్న ఆమె పుట్టిన రోజు సందర్బంగా లండన్ లో ఉంది. తన స్నేహితులతో కలిసి లండన్ వీధుల్లో తిరుగుతూ.. మంచి పార్టీ కూడా చేసుకున్నారట. అన్నట్టు శృతి హాసన్ కు ఇది 34వ పుట్టిన రోజట !! తాను చాలా సంతోషంగా ఉన్నానని, తనపై ప్రేమ అభిమానాలు చూపిస్తున్న అభిమానులకు, కుటుంబ సబ్యులకు ధన్యవాదాలు తెలిపింది. తనకు అందరి దీవెనలు ఉన్నాయని, తాను చాలా అదృష్టవంతురాలినని తెగ మురిసిపోయింది శృతి.
ఈసారి తన పుట్టిన రోజును ఎప్పటికి మరచిపోకుండా తన స్నేహితులతో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది ఈ హాట్ భామ. ఈ మద్యే ప్రేమాయణం అంటూ కొంత పర్సనల్ లైఫ్ లో డిస్టర్బ్ అయిన శృతి, ఏడాది గ్యాప్ తరువాత మళ్ళీ సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పింది. ప్రస్తుతం ఆమె రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటిస్తుంది. అంతో పాటు తమిళంలో మరో సినిమాకు ఓకే చెప్పింది శృతి.
797108 503179Extremely very best man toasts, nicely toasts. is directed building your personal by way of the wedding celebration as a result are supposed to try to be witty, amusing and consequently unusual as properly as. very best mans speech 615470
333798 334556You created some decent points there. I looked on the internet for the problem and located most individuals will go along with together with your site. 900679
922468 671604Hey There. I discovered your blog employing msn. That is actually a very smartly written write-up. I will make sure to bookmark it and come back to read more of your valuable details. Thanks for the post. I will surely return. 698821
893207 739514I discovered your weblog internet site on google and check some of your early posts. Continue to keep up the very excellent operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading more from you later on! 174254
887957 850271Hello fellow web master! I genuinely enjoy your website! I liked the color of your sidebar. 61805
571723 305031I conceive this web site has really fantastic indited content material material posts . 80785