కథ:
సోమరాజు అలియాస్ సోడాల రాజు(రాజేంద్ర ప్రసాద్) ఊరిలో పెద్దమనిషి. తన మనవడు మనవరాల, వరసకి బావ మరదళ్లయినా రిషి(విశ్వంత్) – వర్ష(హర్షిత చౌదరి)లు సోమరాజు దగ్గరికి వచ్చి మా పెళ్లి మీరే జరిపించాలని కోరుకుంటారు. కానీ సోమరాజు కొడుకు – కుమార్తెల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. ఆ విభేదాల్ని పోగొట్టి ఎలా సోమరాజు ఆ బావమరదళ్ళకి పెళ్లి చేసాడు అనేదే కథ.
కథ బలం: ఎమోషన్ ఓకే కానీ కథగా సరిగా చెప్పలేదు.
హైలైట్స్:
– ప్రధాన పాత్రల్లో కనిపించిన నటీనటుల పెర్ఫార్మన్స్
– వెన్నెల కిషోర్ – రాజేంద్ర ప్రసాద్ ల కొన్ని ట్రాక్స్
– స్టోరీ లైన్
బోరింగ్:
– పూర్తి కథని ఎంగేజింగ్ గా తయారు చేసుకోకపోవడం
– బోరింగ్ గా సాగే కథనం
– ఎమోషన్ ని రక్తి కట్టించేలా చెప్పలేకపోవడం
– మెచ్యూరిటీ లేని డైరెక్షన్
– చాలా స్లోగా సినిమా ఉండడం
– కామెడీ పెద్దగా వర్కౌట్ కాకపోవడం
– సాగదీసిన సెకండాఫ్
పబ్లిక్ కామెంట్ : సినిమా చూడాలా.? వద్దా.? :- మరీ డై హార్డ్ ఫామిలీ మూవీ లవర్స్ ట్రై చేయచ్చు.
పబ్లిక్ పంచ్ లైన్: తోలు బొమ్మలాట – ఆకట్టుకోని బొమ్మలాట.
976635 972085Often the Are usually Weight reduction strategy is unquestionably an low-priced and flexible weight-reduction program product modeled on individuals seeking out shed some pounds combined with at some point sustain a far healthier your life. la weight loss 253131
7369 907859Thanks for yet another informative post. Where else could anyone get that kind of info in such a simple to recognize way of presentation. 47847
342154 130229This sounds in a way inflammatory pending mecant wait for thisthank you! 439806
607736 195154I consider something actually particular in this website. 638707